బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని యాక్సెస్ చేయలేకపోపోతున్నాను అని ప్రకటించింది. ఈ విషయాన్ని తన అభిమానులు, ఫాలోవర్‌లకు ఏప్రిల్ 3న తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తన ఖాతా బహుశా హ్యాక్ అయ్యిందని, ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ కార్యకలాపం జరిగితే జాగ్రత్తగా ఉండాలని కోరింది. “హాయ్, నేను నిన్నటి నుండి నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను. బహుశా ఇది హ్యాక్ చేయబడి ఉండవచ్చునని మీకు తెలియజేయడానికి…
‘ఓ మై గాడ్’… బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం. 2012లో రిలీజైన ఈ కోర్ట్ డ్రామా అక్షయ్ కుమార్, పరేశ్ రావల్, మిథున్ చక్రవర్తి లాంటి పాప్యులర్ స్టార్స్ ఉండటంతో మరింతగా ఆడియన్స్ కు దగ్గరైంది. అయితే, ముంబైలో తాజాగా వినిపిస్తోన్న గుసగుసల ప్రకారం… ‘ఓ మై గాడ్’కి సీక్వెల్ రానుందట!అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్’లో శ్రీకృష్ణుడిగా నటించాడు. సీక్వెల్ లోనూ అదే పాత్ర పొషించబోతున్నాడట. ఇక పరేశ్ రావల్ మాత్రం…