Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెక్స్ట్ సినిమా నుంచి రామ్ చరణ్ ట్యాగ్ మారనుందా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది సినీ వర్గాల్లో. పెద్ది తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఆర్సీ 17 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా నుంచి ‘న్యూ ఏజ్ మెగాస్టార్’గా మారబోతున్నాడు చరణ్. నిజానికి, కెరీర్ స్టార్టింగ్ నుంచి మెగా పవర్ స్టార్ ట్యాగ్ ఉంది చరణ్‌కు. కానీ, ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు చెర్రీ. దీంతో.. గేమ్ ఛేంజర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. టైటిల్ కార్డ్లోను ఇదే ట్యాగ్‌ను వాడారు. కానీ, మళ్లీ ఏమైందో ఏమోగానీ పెద్ది నుంచి మెగా పవర్ స్టార్‌గా మారిపోయాడు.
అయితే ఇప్పుడు సరికొత్తగా ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ బిరుదు వచ్చేసింది చరణ్‌కు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సమ్మిట్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రామ్ చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని ప్రశంసించారు. ఈ జాతీయ స్థాయి గుర్తింపుపై రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇటు మెగాభిమానులు కూడా రామ్ చరణ్‌కి మెగాపవర్ స్టార్ బదులు న్యూ ఏజ్ మెగాస్టార్ ట్యాగ్‌ని వైరల్ చేస్తున్నారు. దీంతో.. ఇప్పటి నుంచి ఈ కొత్త ట్యాగ్ కొనసాగుతుందా? అనే చర్చ మొదలైంది. నెక్స్ట్ చేయనున్న సుకుమార్ ప్రాజెక్ట్ నుంచి ఈ ట్యాగ్ బిగ్ స్క్రీన్ పై షేక్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ ట్యాగ్ మార్పుపై ఇప్పటివరకు రామ్ చరణ్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అభిమానులు మాత్రం ‘మెగా పవర్ స్టార్’, ‘గ్లోబల్ స్టార్’, ‘న్యూ ఏజ్ మెగా స్టార్’.. ఈ మూడు బిరుదుల్లో తమకు నచ్చిన ట్యాగ్‌ను సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
- Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
- Varanasi: మహేష్ బాబు బర్త్‌డే రోజు రాజమౌళి ఎందుకు సైలెంట్? ‘వారణాసి’పై జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదేనా?
- AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
తాజావార్తలు
-
Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!