Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Why Are The Releases Of Kollywood Star Brothers Films Postponed

Kollywood : అన్నాదమ్ముల సినిమాలు వచ్చేదెప్పుడు..?

Published Date :January 9, 2026 , 9:01 am
By subbarao kilari
Kollywood : అన్నాదమ్ముల సినిమాలు వచ్చేదెప్పుడు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య ఆయన తమ్ముడు కార్తీ సినిమాలు రిలీజ్ కావడంలో తర్జన భర్జన పడుతున్నాయి. ముందుగా తమ్ముడు కార్తీ డిసెంబర్ నెలలో వా వాతియార్ తో బాక్సాఫీస్ ఆక్యుపై చేద్దామనుకుంటే స్టూడియో గ్రీన్ కు ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడింది. అసలు ఈ సినిమా ఎప్పుడు బయటకు వస్తుందో క్లారిటీ లేదు. ఇప్పటికే మూడేళ్ల నుండి షూట్  చేసుకున్న ఈ సినిమా అనేక సార్లు రిలీజ్డేట్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ అవుతునే ఉంది. ఎట్టకేలకు రిలీజౌతుందనుకున్న టైంలో లాస్ట్ మినిట్ లో ఆర్థిక కష్టాలు అడ్డుగా మారాయి. దాంతో రిలీజ్ వాయిదా వేస్తూ వస్తున్నారు మేకర్స్.

Also Read : ThalapathyVijay : జననాయగన్ సెన్సార్ సర్టిఫికెట్ పిటిషన్ పై నేడు మద్రాసు హైకోర్టులో విచారణ…

ఇక సూర్య కరుప్పు షూట్ కంప్లీటైనా ఇప్పటి వరకు కొత్త అప్డేట్ ఇవ్వలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో డేట్ ఎనౌన్స్ చేయలేదు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న కరుప్పును గత ఏడాది దీపావళికే తీసుకురావాలనుకున్నారు. కానీ షూట్ పెండింగ్ ఉండటంతో సంక్రాంతికి తీసుకురావాలనుకున్నారు. దళపతి విజయ్, శివకార్తీకేయన్ కర్చీఫ్ వేయడంతో అప్పుడు కూడా ఎందుకులే అంటూ టైమ్ పాస్ చేశారు. కానీ తాజాగా కోలీవుడ్‌లో అందుతున్న సమాచారం ప్రకారం జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో సినిమా రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఇప్పటి వరకు చడీ చప్పుడు లేకుండా ఉన్న కరుప్పు ప్రమోషన్స్.. సంక్రాంతికి రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ నుండి షురూ చేస్తారన్నది లెటేస్ట్ టాక్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Karthi
  • KARUPPU
  • Karuppu postpone
  • Kollywood updates
  • RJ Balaji

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions