WAR -2 : వార్ -2 ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన
- తెలుగునాట డిజాస్టర్ టాక్
- బాలీవుడ్ లోనే యావరేజ్ కలెక్షన్లు
- ఓటీటీలో రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WAR -2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2 ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. యాక్షన్ సీన్లు, డ్యాన్స్ బాగున్నా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కథ, కథనం లేకపోవడం మైనస్ అయింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై రకరకాల ప్రచారాలు జరిగాయి. అందరూ అనుకున్నట్టుగానే ఓటీటీ రిలీజ్ డేట్ ను తాజాగా అఫీషియల్ గా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. అక్టోబర్ 9 అంటే రేపటి నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ముందు నుంచే అక్టోబర్ 8 తర్వాత స్ట్రీమింగ్ ఉంటుందనే ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టు గానే ఇప్పుడు రిలీజ్ డేట్ వచ్చింది. కొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో ఆకట్టుకుంటాయి.
Read Also : Prabhas : ప్రభాస్ సాయం చేస్తే హిట్టే.. రెబల్ సెంటిమెంట్
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ఇప్పుడు వార్-2 కూడా అలాగే ఆడుతుందని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ సినిమా వార్ సినిమాకు సీక్వెల్ గా తీసుకొచ్చారు. ఇందులో ఇద్దరు సైనికుల మధ్య జరిగిన పోరును హైలెట్ చేస్తూ మూవీని నడిపించారు. అయాన్ ముఖర్జీ ఎంతో కష్టపడి తీసిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ నటన, డ్యాన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కానీ కథ వీక్ గా ఉండటం మైనస్ అయింది. ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్ తో రిలీజ్ చేసింది. తెలుగు నాట పెద్దగా కలెక్షన్లు రాలేదు. కానీ హిందీలో యావరేజ్ గా కలెక్షన్లు వచ్చాయి.
Read Also : Kalyani Priyadarshan : బాబోయ్.. కల్యాణి ప్రియదర్శిన్ ఫోజులు చూస్తే అంతే
Double the rage. Double the rampage. Ready for the War? 🔥#War2OnNetflix pic.twitter.com/wkTWTIu0Wu
— Netflix India South (@Netflix_INSouth) October 8, 2025
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!