Vishnupriya : సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు పేరుగాంచిన నటి విష్ణుప్రియ మళ్లీ ఒకసారి తన హాట్ లుక్‌తో ఫ్యాన్స్‌ను మతిపోగొడుతోంది. తరచూ ట్రెండీ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్లను అలరిస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు మామూలుగా లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Read Also : Priyanka Chopra : ప్రియాంక చోప్రా తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఏదో తెలుసా..?
తాజాగా విష్ణుప్రియ షేర్ చేసిన ఫోటోల్లో ఆమె పూర్తిగా బోల్డ్ నెస్ కు ప్రాధాన్యం ఇచ్చిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. స్టైలిష్ అటైర్‌లో ఆమె ఇచ్చిన ఫోజులు సింప్లీ వైరల్. తన నడుము అందాలతో కుర్రాళ్లకు వల విసిరిందనే చెప్పుకోవాలి. ఇదే అసలు ఘాటు గ్లామర్” అంటూ అభిమానుల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
Read Also : SSMB 29 : ఈవెంట్ కోసం రాజమౌళి ప్లానింగ్.. సుమ స్పెషల్ వీడియో