Vishal: విశాల్ పెళ్లి.. మొన్న వరలక్ష్మి.. నేడు మరో హీరోయిన్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాల్ తమిళ్ బిడ్డగా కొనసాగుతున్నా తెలుగు కుర్రాడే అని అందరికి తెలుసు. ఇక విశాల్ పెళ్లి గురించి నడిచే చర్చ అంతా ఇంతా కాదు. నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టేవరకు పెళ్లి చేసుకోను అని శపధం చేసిన ఈ కుర్రాడు.. ఆ బిల్డింగ్ ను కూడా పూర్తిచేశాడు కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇక మొదటి నుంచి విశాల్.. హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమించుకున్నారని, వారి పెళ్ళికి శరత్ కుమార్ ఒప్పుకోకపోవడంతో వీరు ఫ్రెండ్స్ గానే ఉండిపోయారని టాక్. ఇక వీరి ప్రేమాయణం పక్కన పెడితే.. తరువాత విశాల్.. హీరోయిన్ లక్ష్మి మీనన్ తో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి పల్నాడు, ఇంద్రుడు వంటి సినిమాలు చేసింది. అప్పట్లో వీరి ప్రేమాయణం బాగా పాపులర్ గా మారింది. ఇక ఈ ఎఫైర్ గురించి విశాల్ ఎప్పుడు నోరువిప్పింది లేదు.
Alia Bhatt: ‘వండర్ విమెన్’ కు తెలుగు నేర్పిన అలియా.. మీకు నా ముద్దులు అంటూ రచ్చ
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
ఇక ఇవన్నీ కాదు.. ఇలాంటి రూమర్స్ ను ఆపాలి అని పాపం విశాల్.. హైదరాబాద్ కు చెందిన అనిషా రెడ్డి తో ఎంగేజజ్ మెంట్ చేసుకున్నాడు. హమ్మయ్య ఇంకేముంది విశాల్ పెళ్లి అయిపోతుంది కదా అనుకున్నారు అభిమానులు. కానీ, జరిగింది ఏంటి.. ? కొన్ని కారణాల వలన అనిషా – విశాల్ ల పెళ్లి వరకు వెళ్లకుండానే పెటాకులు అయ్యింది. ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్న అనిషా.. మరొకరిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇక ఆ తరువాత కొన్నేళ్లు సింగిల్ గా ఉన్న విశాల్.. గత కొన్నిరోజుల నుంచి నటి అభినయతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ నిజం కాదని విశాల్ తేల్చి చెప్పేశాడు. తాను ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నాను అని, త్వరలోనే ఆ అమ్మాయిని అందరికి పరిచయం చేస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇక విశాల్ ప్రేమయాణాలు చూసిన అభిమానులు స్టార్ హీరోయిన్స్ తో ప్రేమాయణాలు.. నీకే చెల్లింది బ్రో.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకోపక్క అస్సలు పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం ఉందా లేదా.. ? అని అడిగేస్తున్నారు. మరి ఈ ఏడాది అయినా విశాల్ పెళ్లి కబురు చెప్తాడో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!