Vikram : ఆగిపోయిన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన విక్రమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చియాన్ విక్రమ్.. హిట్లు..ఫ్లాపులకు సంబంధం లేకుండా సాగుతుంది ఈ హీరో కెరీర్. విక్రమ గతేడాది తంగలాన్ అనే సినిమాను రిలీజ్ చేసాడు. విక్రమ్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన విజయం దక్కించులేదు. ఈ సినిమాతో పాటు ధ్రువ నక్షత్రం, వీర ధీర సూరన్ – 2 అనే రెండు సినిమాలు కూడా చేసాడు. ధ్రువ నక్షత్రం షూటింగ్ ఫినిష్ చేసుకుని మూడేళ్లు అవుతుంది కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఇక వీర ధీర సూరన్ ఇదే పరిస్థితి.
Also Read : Nandamuri Balakrishna : ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ‘డాకు మహారాజ్’
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఎస్‌యు అరుణ్ కుమార్‌తో చేసిన ‘వీర ధీర సూరన్-2’ మొదట సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ గేమ్ ఛేంజర్, బాల డైరెక్షన్‌లో వస్తోన్నవనంగాన్, అజిత్ విదాముయర్చి పొంగల్ రేసులోకి వచ్చేయడంతో విక్రమ్ సైడయ్యాడు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా వస్తోన్న వీర ధీర శూరన్‌లో దుషారా విజయన్ హీరోయిన్. ఎస్ జే సూర్య కీ రోల్ ప్లే చేస్తుండగా మాలీవుడ్ స్టార్ హీరో సూరజ్ వెంజరమూడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. జీవీ ప్రకాష్ స్వరాలు సమకూరుస్తోన్న ఈ మూవీ పొంగల్ దంగల్ నుండి తప్పుకుని జనవరి 24న వచ్చేందుకు ఫిక్సైంది. కానీ ఇప్పడు అక్కడ కూడా రిలీజ్ అడ్డంకులు రావడంతో మరోసారి డేట్ మారింది. ఈ సారి ఏకంగా మరో రెండు నెలలు వెనక్కి వెళుతూ మర్చి 27న వస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. కానీ అదే రోజు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లుసిఫెర్ సీక్వెల్ ఎంపురన్ నుండి పోటీ ఎదుర్కోనుంది వీర ధీర సూరన్ 2 .
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!