Jana Nayagan : విజయ్ చివరి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళపతి విజయ్ కు తమిళనాడులో క్రేజ్ ఎటువంటితో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్ సినిమా రిలీజ్ అంటే అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. త్వరలో చిత్ర పరిశ్రమనుండి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలోగా పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు.
Also Read : Nithiin : హిట్ డైరెక్టర్ తో మరోసారి నితిన్
Also Read
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న జననాయగాన్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. 2026 సంక్రాంతి కానుకగా జననాయగన్ ను రిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబందించి అదిరాకారక ప్రకటన ఈ రోజు రానుంది. ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాల నుండి తప్పుకోనున్నాడు. దాంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ టైమ్ లో భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగులో ఈ సినిమాకు పోటీగా స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరు డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రాబోతున్న సినిమాతో పాటు, మాస్ మహారాజ రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయబోయే సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నాయి.
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?