దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం జననాయగన్ . H. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తర్వాత పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. విజయ్ కెరీర్ లో 69వ గా వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు.…
దళపతి విజయ్ కు తమిళనాడులో క్రేజ్ ఎటువంటితో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్ సినిమా రిలీజ్ అంటే అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. త్వరలో చిత్ర పరిశ్రమనుండి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలోగా పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H.…