Vijayakanth: అత్యంత విషమంగా విజయ్‌కాంత్ ఆరోగ్యం.. ఆస్పత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayakanth Health Update: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు, కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్లు తాజాగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించినట్లు రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు వస్తున్న క్రమంలో బుధవారం నాడు ఆంట్ నవంబర్ 29 ఆస్పత్రి వైద్యులు విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ‘విజయకాంత్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, అయితే గత 24 గంటల్లో ఆయన పరిస్థితి స్థిరంగా లేదని అన్నారు. ఆయనకు పల్మనరీ చికిత్సలో సహాయం కావాలని.
NTV Film Roundup : మైసూరు వదలని చరణ్.. అమెరికాకి దేవరకొండ.. హైదారాబాద్‌లో మహేష్, బన్నీ!
Also Read
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
- Vishwambhara : మెగాస్టార్ 'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్?
కెప్టెన్ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని ఈ చికిత్సలో భాగంగా ఆయన ఇంకా 14 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అదే సమయంలో ఆయన సతీమణి ప్రేమలతా విజయ్‌కాంత్ కూడా సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేస్తూ ‘కెప్టెన్ ఆరోగ్యంగా ఉన్నారని త్వరలో పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తారు, అందరినీ కలుసుకుంటారని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఇక విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. విజయ్ కాంత్ చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆస్పత్రికి డీఎండీకే నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో మియాట్ ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసుల మోహరించినట్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!