Vijayakanth Health Update: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు, కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్లు తాజాగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించినట్లు రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు వస్తున్న క్రమంలో బుధవారం నాడు ఆంట్ నవంబర్ 29 ఆస్పత్రి వైద్యులు విజయ్…