Tamil Hero Vijayakanth Test Positive for COVID-19: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని డీఎండీకే పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్వాస సమస్య కారణంగా విజయకాంత్‌ను ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచినట్లు తెలిపింది. విజయకాంత్ గత కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన కెప్టెన్ విజయకాంత్ ఫాన్స్, డీఎండీకే…
Suriya: కోలీవుడ్ నటుడు, డీఎండీకే నేత విజయకాంత్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.అనారోగ్యం కారణంగా నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో విజయకాంత్ చేరారు. అప్పటినుంచి ఆయన చికిత్స అందుకుంటూనే ఉన్నారు.
Vijayakanth Health Update: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు, కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్లు తాజాగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించినట్లు రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు వస్తున్న క్రమంలో బుధవారం నాడు ఆంట్ నవంబర్ 29 ఆస్పత్రి వైద్యులు విజయ్…