Vaarasudu: విజయ్ ‘వారసుడు’ వచ్చేస్తున్నాడు.. ఆఫీషియల్‌గా ప్రకటించిన టీం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varasudu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న కొత్త సినిమా వారసుడు. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా దీపావళి సందర్భంగా మేకర్స్ అదిరిపోయే లుక్‌తో విడుదల తేదీ అప్‌డేట్ ఇచ్చేశారు.
Read Also: Karnataka: మంత్రా మజాకా… దీపావళికి గిఫ్ట్‌గా బంగారమా..!
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
వారసుడు మూవీని 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా తెలియజేశారు. స్టైలిష్ బ్లాక్ డ్రెస్‌లో యాక్షన్ పార్టులో పాల్గొంటున్న విజయ్ లుక్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందిస్తోంది. ఈ చిత్రం కోసం వంశీ పైడిపల్లి భారీగా సెటప్ చేసినట్టు తెలుస్తోంది. భారీ క్యాస్టింగ్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను బృందావనం స్టైల్లో ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తోన్నట్టు తెలుస్తోంది. వారసుడు మూవీలో సహజ నటి జయసుధ, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Mumbai: దీపావళి బాంబులు పేల్చొద్దన్నాడని కత్తితో పొడిచి చంపేశారు
ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆ మధ్య నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఆడియో రైట్స్ గురించి మాట్లాడాడు. తెలుగులో హయ్యస్ట్ ఆడియో రైట్స్ మహా అంటే దాదాపు ఐదు కోట్లుంటాయని చెప్పుకొచ్చాడు. గాడ్ ఫాదర్ ఆడియో రైట్స్ కూడా ఐదు కోట్లకే అమ్మినట్టున్నారని తనకు తెలిసింది చెప్పాడు.
#VarisuPongal 🔥🔊 @actorvijay Anna 🎹🤩 pic.twitter.com/CEOwhScr16
— thaman S (@MusicThaman) October 24, 2022
తాజావార్తలు
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!