Vijay Deverakonda: కాలు మీద కాలేసుకొని చెబుతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda Responds To Movie Journalist: ‘లైగర్’ ప్రెస్ మీట్లో ఓ విలేఖరి విజయ్ దేవరకొండను ‘ఇంతకు ముందులాగా, మిమ్మల్ని ఫ్రీగా ప్రశ్నలు అడగలేకపోతున్నాం’ అని అన్నారు. దానికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ, ‘మీరు ఫ్రీగా అడగలేకపోతుండ్రా.. కాలుమీద కాలేసుకొని అడగండి.. నేను కూడా అలాగే కాళ్ళు పైన పెట్టుకొని చెబుతా..’ అంటూ సందడి చేశాడు. అదే విలేఖరి ‘పెళ్ళిచూపులు’ సమయంలో విజయ్ దేవరకొండను ఇంటర్వ్యూ చేస్తూ, ‘మీకు బాలీవుడ్ వెళ్ళే ఉద్దేశం ఉందా?’ అని ప్రశ్నించారట.
అందుకు విజయ్ ‘ఇప్పట్లో ఆ ఆలోచన లేదు’అని సమాధానమిచ్చాడట. కానీ, ఇప్పుడు ‘లైగర్’తో బాలీవుడ్‌లోనూ విజయ్ ఎంట్రీ ఇవ్వడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని సదరు మీడియా పర్సన్ చెప్పారు. అందుకు విజయ్ దేవరకొండ తనదైన పంథాలో ఆ విలేఖరికి వందనం చేశాడు. “ఇక ఎప్పుడూ మీ పేరు మరచిపోలేను” అనీ సదరు విలేఖరితో విజయ్ చెప్పడం ప్రెస్ మీట్లో నవ్వులు పూయించింది.
Also Read
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
తాజావార్తలు
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..