Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vijay Deverakonda Drops The From Name Vd14 Poster Why Responsibility Scale

Vijay Deverakonda: ఆ ‘ద’ ఎక్కడికి పోయింది? దేవరకొండా?

Published Date :January 26, 2026 , 5:05 pm
By Bhargav Chaganti
Vijay Deverakonda: ఆ ‘ద’ ఎక్కడికి పోయింది? దేవరకొండా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుండే భారీ అంచనాలను పెంచేస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ గత చిత్రం ‘ఖుషి’ పోస్టర్‌కి, తాజా VD14 పోస్టర్‌కి మధ్య ఒక చిన్న మార్పును గమనించిన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆ మార్పు విజయ్ ఇమేజ్‌లో వచ్చిన ఎదుగుదలను సూచిస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా టైటిల్ కార్డులో అలాగే పోస్టర్లలో “THE Vijay Deverakonda” అని ఉంటుంది. ఇది విజయ్ ఒక బ్రాండ్‌గా ఎదిగిన తీరుకు నిదర్శనంగా అప్పట్లో ఆయన ఫ్యాన్స్ చెప్పుకునేవారు. ‘ఖుషి’ పోస్టర్‌లో కూడా మనం ఇదే గమనించవచ్చు. అయితే, తాజాగా విడుదలైన VD14 పోస్టర్‌లో మాత్రం కేవలం “VIJAY DEVERAKONDA” అని మాత్రమే ఉంది. ‘THE’ అనే పదాన్ని తీసివేయడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది.నిజానికి విజయ్ గత చిత్రం కింగ్డమ్ కే ఆ ట్యాగ్ తొలగించారు, అయినా ఈ ది ట్యాగ్ గురించి ఇప్పుడు మళ్ళీ చర్చ జరుగడం గమనార్హం.

Also Read:Chiranjeevi: రేంజ్ రోవర్ వెనుక అసలు రహస్యం ఇదే: చిరంజీవి-అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఫిక్స్!

ఇదే విషయాన్ని గమనించిన ఓ నేటిజన్ ఆ రెండు పోస్టర్లు షేర్ చేసి రెండిటి మధ్య తేడా ఏంటి అని అడిగితే విజయ్ దేవరకొండ మాత్రం తెలివిగా స్పందిస్తూ.. “Double The Scale.. Bigger The Responsibility.. Stronger The Force” (రెట్టింపు స్థాయి.. అంతకు మించిన బాధ్యత.. మరింత శక్తివంతమైన బలం) అంటూ పేర్కొన్నారు. ఒక కథ తన ఆత్మను, హృదయాన్ని డిమాండ్ చేసినప్పుడు ఇలాంటి మార్పులు సహజమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం 19వ శతాబ్దం నాటి కథా నేపథ్యంతో సాగే ఒక అడ్వెంచర్ డ్రామా అని తెలుస్తోంది. గతంలో విజయ్‌కి ‘టాక్సీవాలా’ వంటి హిట్‌ను అందించిన రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ,”The Legend of the Cursed Land” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా అసలు పేరును 26.1.26న (ఈరోజు) ప్రకటించనున్నారు. ఖుషి’ వంటి కూల్ లవ్ స్టోరీ తర్వాత, ఒక పవర్‌ఫుల్ పీరియడ్ ఫిలింతో విజయ్ తనలోని అసలు నటుడిని బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Double The Scale
Bigger The Responsibility
Stronger The Force

A Story that deserves THE heart and Soul. https://t.co/bsoBTbwlwY

— Vijay Deverakonda (@TheDeverakonda) January 25, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • adventure film
  • drops THE
  • January 26 2026
  • Mythri Movie Makers
  • Period Drama

తాజావార్తలు

  • Allu Arjun: సరిహద్దులు దాటిన ‘రామ’ నామం.. జపాన్ దిగ్గజానికి అల్లు అర్జున్ అరుదైన కానుక!

  • Viswambhara : సైలెంట్ బ్లాస్టింగ్.. మెగా ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్?

  • Job Market: అంబానీ, అదానీ కాదు.. దేశంలో అత్యధిక జీతాలు ఇస్తున్న కంపెనీలు ఇవే! టాప్-10 లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

  • LPG: ఇక కమర్షియల్ ఎల్పీజీ కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..

  • Grameen Credit Score: సిబిల్ స్థానంలో ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’.. బ్యాంకులకు కేంద్రం కీలక ఆదేశాలు..

ట్రెండింగ్‌

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions