Kingdom : కింగ్ డమ్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. అనిరుధ్ మ్యాజిక్..
- గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో మూవీ
- టీజర్ కు భారీ రెస్పాన్స్
- సౌండ్ ట్రాక్ కు పాజిటివ్ వైబ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న భారీ సినిమా కింగ్ డమ్. ఇప్పటికే విడుదలైన లీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ టీజర్ కు గంటలోనే మిలియన్ మార్క్ కంటే ఎక్కువ వ్యూస్ రావడం విశేషం. గతంలో ఎన్నడూ చేయని వైవిధ్యభరితమైన పాత్రలో విజయ్ నటిస్తున్నాడు. పైగా టీజర్ ను చూస్తే సినిమా చాలా వెరైటీగా అనిపిస్తోంది. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ టీజర్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.
Read Also : Lips Care: నల్లబారిన పెదవులను గులాబీ రంగులోకి ఎలా తెచ్చుకోవాలంటే?
Also Read
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
- LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
- Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
పైగా ఇతర భాషల్లో అక్కడి స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇంత బాగా వైరల్ అయిన ఈ టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను తాజాగా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన బీజీఎంతో ఈ సౌండ్ ట్రాక్ రిలీజ్ చేశారు. ఇది చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సౌండ్ అదిరింది అంటున్నారు. దాంతో మరోసారి కింగ్ డమ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ వెయిట్ చేస్తున్నాడు.
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!