Vijay Devarakonda: అభిమానులకు విజయ్ దేవరకొండ క్రిస్మస్ కానుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Devarakonda: ఐదు సంవత్సరాల క్రితం తను ప్రారంభించిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విజయ్ దేవరకొండ ఈ క్రిస్మస్ కి కూడా దేవర శాంటాగా ప్రత్యక్షం అయ్యాడు. అభిమానులు తనపై చూపించే ప్రేమకు కృతజ్ఞతగా వారికి క్రిస్మస్, లాక్ డౌన్ సందర్భంగా బహుమతులు ఇస్తూ వచ్చాడు. క్రిస్మస్ ఈవ్ లో దాదాపు 600 మంది పిల్లలతో టైమ్ స్పెండ్ చేయటమే కాకుండా వేయి మందికి బహుమతులు అందచేశాడు. 5 ఏళ్ళ సంప్రదాయాన్ని ఈ క్రిస్మస్ కి కూడా కొనసాగించి దేవరా శాంటా క్యాప్ ధరించాడు.
Read also: Cheryala ZPTC Mallesham: జెడ్పీటీసీ మల్లేశంపై గొడ్డళ్లు కత్తులతో దారుణ హత్య.. వారిపై అనుమానం
Also Read
- Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
- Peddi Box Office Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' జోరు.. 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే?
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
అంతే కాదు అభిమానులను ఉత్సాహపరుస్తూ ఓ వంద మందికి వారు కోరుకున్న ప్రదేశంలో హాలిడే ఎంజాయ్ చేసేలా ప్రత్యేక ప్యాకేజీలను ఇస్తానని చెబుతూ ట్వీట్ చేశాడు. ‘దేవరా శాంటా, 5 సంవత్సరాల క్రితం మొదలు పెట్టాను. ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నా. మీలో 100 మందిని అన్ని ఖర్చులు భరిస్తూ కోరుకున్న చోట హాలీడేని గడపేలా ఏర్పాట్లు చేస్తున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో విజయ్ తమ పట్ల చూపిస్తున్న ప్రేమకు ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. తమ తమ డెస్టినేషన్ తో విజయ్ కి వినతులు పంపుతున్నారు. ‘లైగర్’ ప్లాఫ్ తర్వాత విజయ్ ప్రస్తుతం సమంతతో కలసి శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే పవన్ నటించిన ‘ఖుషీ’ సినిమా ఈ నెల 31న రీరిలీజ్ చేస్తుండటం విశేషం.
#Deverasanta, a tradition I started 5 years ago. This year I have the nicest idea so far 🙂
I am going to send 100 of you on an all-expense paid holiday. Help me in choosing the destination. #Deverasanta2022https://t.co/iFl7mj6J6v
— Vijay Deverakonda (@TheDeverakonda) December 25, 2022
తాజావార్తలు
-
Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
-
Peddi Box Office Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే?
-
ITR Filing Benefits: ఐటీఆర్ దాఖలు చేస్తే లాభాలే లాభాలు.. తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!