Samantha: అర్ధరాత్రి అతడితో వీడియో కాల్.. అడ్డంగా దొరికిపోయిన సామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay- Samantha:విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా సమంత విజయ్ చేసిన డాన్స్ మ్యూజిక్ కన్సర్ట్ సినిమాపై మరింత హైప్ ను తీసుకొచ్చాయి. కాగా, రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సామ్, విజయ్ ప్రమోషన్స్ జోరును పెంచేశారు.. అనారోగ్యం వల్ల సమంత మొత్తం ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయినా.. కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకుంది. ఇక ప్రమోషన్స్ చేయడంలో విజయ్ దేవరకొండ తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అభిమానులు ఎలాంటి కంటెంట్ అయితే కోరుకుంటారో.. అలాంటి కంటెంట్ తోనే ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు.
Nayanthara: మొదటి ఓనమ్.. భర్తను పట్టుకొని మురిసిపోతున్న నయన్
Also Read
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
- Shah Rukh Khan: 'నా భర్త కంటే మీరే ఇష్టం'.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
- RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
- Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
తాజాగా అర్ధరాత్రి సమంత కు వీడియో కాల్ చేసి మాట్లాడిన వీడియోను షేర్ చేశాడు. సామ్ కి కాల్ చేసి నాక్ నాక్ జోక్ చెప్దామని కాల్ చేసినట్లు తెలిపాడు. ఇక ఇందులో సమంత అర్ధరాత్రి ఒకటిన్నర అయ్యిందని, ఇప్పుడు జోక్ ఏంటి అని అడగడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అర్ధరాత్రి సమంత వీడియో కాల్ చేయడమే కాకుండా నిన్ను మిస్ అవుతున్నాను అంటూ విజయ్ చెప్పడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక మరికొందరు అసలు సామ్ ఆ వీడియో కాల్ మాట్లాడింది లేదని, అది సెల్ఫీ వీడియో అని చెప్పుకొస్తున్నారు. అది ఆమె గ్లాసెస్ లో కనిపిస్తుందని చెప్తున్నారు. వీడియో కాల్ లా చూపిద్దామనుకున్నా.. సామ్ ఈ విషయంలో అడ్డంగా దొరికిపోయిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాపై విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. లైగర్ పరాజయం తర్వాత ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ ప్రయత్నిస్తున్నాడు. మరియు ఆ ప్రయత్నాలు ఈ సినిమాతో ఎంతవరకు విజయవంతం అవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
-
Denmark: డెన్మార్క్‌లో అజాన్‌పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్‌స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!