Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vijay Antony Tweet After Meera Death

Vijay Antony: నా కూతురుతో పాటు నేనూ చనిపోయాను.. విజయ్ సంచలన ట్వీట్

Published Date :September 21, 2023 , 8:09 pm
By Roja Pantham
Vijay Antony: నా కూతురుతో పాటు నేనూ చనిపోయాను.. విజయ్ సంచలన ట్వీట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vijay Antony: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెల్సిందే. డిప్రెషన్, స్ట్రెస్ తట్టుకోలేక 16 ఏళ్ళ మీరా ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. ఈ ఘటన ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. అపురూపంగా పెంచుకున్న కూతురు విగతజీవిగా పడిఉండడంతో తల్లిదండ్రులైన విజయ్, ఫాతిమా గుండెలు పగిలేలా ఏడ్చారు. వారి పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు కంటనీరు పెట్టుకున్నారు. ఇక కూతురు మృతి చెందిన దగ్గరనుంచి ఇప్పటివరకు కూడా విజయ్.. మాట్లాడింది లేదు. ఆయన మీరా మారణాన్ని తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది. దాదాపు మూడు రోజుల తరువాత విజయ్ ఆంటోని మొదటిసారి మీరా మరణంపై స్పందించాడు. ట్విట్టర్ ద్వారా తన బాధను తెలియజేశాడు.

“ప్రియమైన స్నేహతులారా,నా కూతురు మీరా చాలా ప్రేమగా, ధైర్యంగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం మరియు ద్వేషం ఈ ప్రపంచం కంటే మెరుగైన ప్రశాంతమైన ప్రదేశానికి ఆమె ఇప్పుడు వెళ్ళింది.ఆమె నాతో మాట్లాడుతోంది. నేను ఆమెతో పాటే చనిపోయాను. నేను ఇప్పుడు ఆమె కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను. ఇప్పటినుంచి ఏది చేసినా ఆమె కోసమే చేస్తాను.. ఇకనుంచి నేను చేయబోయే మంచి పనులన్నీ ఆమె పేరు మీదనే ప్రారంభిస్తాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్వీట్ పై అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారు అని కొందరు.. మీకు దైర్యం, సహనం ఇవ్వాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

pic.twitter.com/Kt5EUSlZFq

— vijayantony (@vijayantony) September 21, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • meera antony
  • Tollywood News
  • Vijay Antony
  • Vijay Antony daughter meera death

తాజావార్తలు

  • Hormuz Amid Crisis: హోర్ముజ్‌ దాటాలంటే భారీ మొత్తం చెల్లించాల్సిందే.. ఒక చమురు ట్యాంకర్‌కు ఇరాన్‌ ఎంత వసూలు చేస్తుందంటే..?

  • Gold &Silver Rates: యాహూ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అస్సలు ఊహించి ఉండరు!

  • Cabinet Meeting: నేడు కేబినెట్ సమావేశం.. గిగ్ వర్కర్ల బిల్లుతో సహా 10 బిల్లుల ఆమోదం.?

  • JrNTR : ఎన్టీఆర్ డెడికేషన్.. 7 వారాల్లో 10 కిలోల బరువు తగ్గిన యంగ్ టైగర్!

  • NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions