Fatima Vijay Antony Tweet about God goes Viral in Social Media: కొన్ని నెలల క్రితం హీరో కం మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఒకపక్క హీరోగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూ విజయ్ ఆంటోనీ బిజీగా ఉండగా నిర్మాతగా మారిన ఆయన భార్య ఫాతిమా ఆంటోనీ కూడా అంతే బిజీబిజీగా గడుపుతూ ఉండేవారు. అలాంటి సమయంలో వీరి కుమార్తెలలో పెద్ద కుమార్తె…
Fatima Vijay Antony Emotional tweet on Meera Antony:సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. చెన్నైలోని నివాసంలో మీరా ఆంటోని ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో వారి కుటుంబం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేని స్థితిలో ఉందని చెప్పకతప్పదు. మీరా మరణానంతరం మరో కుమార్తె లారా ఆంటోనీని తాము వెళుతున్న అన్ని చోట్లకు విజయ్ ఆంటోనీ దంపతులు తీసుకెళ్తున్నట్టు కూడా…
Vijay Antony Wife fathima Heart felt note for her daughter: విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఆంటోనీ కొన్ని రోజుల క్రితం ఒత్తిడి తదితర కారణాల వలన ఆత్మహత్య చేసుకుని మరణించింది. కేవలం 16 ఏళ్ళ వయసులో ఆమె అనూహ్యంగా చావు ఒడికి చేరింది. ఇక ఆమె మరణంతో అటు విజయ్ ఆంటోనీ, ఆయన కుటుంబం చాలా విషాదంలో ఉంది. నిజానికి ఆమె ఆత్మహత్య అనంతరం రకరకాల వార్తలు కూడా వచ్చాయి కానీ దాదాపుగా…
Vijay Antony: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెల్సిందే. డిప్రెషన్, స్ట్రెస్ తట్టుకోలేక 16 ఏళ్ళ మీరా ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. ఈ ఘటన ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది.
Meera Antony: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ ఇంట రెండు రోజుల క్రితం తీవ్ర విషాదం జరిగిన విషయం తెల్సిందే. విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. 16 ఏళ్ళ వయస్సులో డిప్రెషన్, స్ట్రెస్ తో బాధపడుతూ ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
RIPMeera:కోలీవుడ్ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. విజయ్ పెద్ద కుమార్తె మీరా ఆంటోనీ నేటి ఉదయం 3 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇండస్ట్రీ మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి.