తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడ ముయార్చి’. మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అజిత్ నుంచి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విడ ముయార్చి సినిమాపై కోలీవుడ్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు అందుకునే పనిలో ఉన్న చిత్ర యూనిట్, ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అజిత్…