Jani Master: జానీ మాస్టర్ క్యారవాన్ లో బలవంతం చేశాడు.. సంచలన విషయాలు వెలుగులోకి
- జానీ మాస్టర్ వ్యవహారంలో సంచలనం రేపుతున్న డ్యాన్సర్ స్టేట్‌మెంట్
- బాధితురాలి ఇంట్లోనే 3 గంటలు విచారించి భరోసా కేంద్రానికి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు
- షూటింగ్ టైమ్‌లో క్యారవాన్‌లో బలవంతం చేసి కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడు -బాధితురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jani Master: టాలీవుడ్ టాప్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఈరోజు ఉదయం నుంచి హాట్ టాపిక్ అవుతోంది. ఆయన తనను రేప్ చేశాడని, చెన్నై – ముంబై వెళ్ళినపుడు హోటల్స్ లో అలాగే నార్శింగిలో తన నివాసంలో కూడా లైంగికంగా వేధించాడని ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నిన్న ఫిర్యాదు చేసింది. ఇక ఆమె నార్సింగి పరిధిలో నివాసం ఉంటున్న క్రమంలో ఆ ఫిర్యాదును జీరో ఎఫ్ ఐ ఆర్ ద్వారా అదే పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. కేసు నమోదైన క్రమంలో జానీ మాస్టర్ సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ దగ్గర పనిచేసే ఇద్దరు అసిస్టెంట్ల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు.
Also Read: Jani Master: జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ఈ క్రమంలో ఆమె స్టేట్‌మెంట్ సంచలనం రేపుతోంది. ఆమె నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు పోలీసులు.. బాధితురాలి ఇంట్లోనే 3 గంటల పాటు విచారించారు పోలీసులు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తీసుకెళ్లిన పోలీసులు, వైద్య పరీక్షలు కూడా చేయించారు. షూటింగ్ టైమ్‌లో క్యారవాన్‌లో జానీ మాస్టర్ తనను బలవంతం చేశాడు అని కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడు అని ఆమె పేర్కొంది. తన కోరిక తీర్చ లేదంటే ఆఫర్లు లేకుండా చేస్తానని కూడా బెదిరించాడు అని ఆమె పేర్కొన్నట్టు సమాచారం. పెళ్లి చేసుకోవాలని కూడా జానీ మాస్టర్ నాపై ఒత్తిడి చేశాడు అంటూ బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది అని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!