జగన్ ప్రభుత్వంలో తక్కువ రేటుకే సినిమాలు చూడాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారని పేర్ని నాని గుర్తు చేశారు.. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్.. నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు.. సినిమా మాది మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామని గతంలో పవన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. అప్పుడు ఏం మాట్లాడారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.. పవన్ అధికారంలో ఉంటే ఓ మాట..
Jani Master: టాలీవుడ్ టాప్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఈరోజు ఉదయం నుంచి హాట్ టాపిక్ అవుతోంది. ఆయన తనను రేప్ చేశాడని, చెన్నై – ముంబై వెళ్ళినపుడు హోటల్స్ లో అలాగే నార్శింగిలో తన నివాసంలో కూడా లైంగికంగా వేధించాడని ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నిన్న ఫిర్యాదు చేసింది. ఇక ఆమె నార్సింగి పరిధిలో నివాసం ఉంటున్న క్రమంలో ఆ ఫిర్యాదును జీరో ఎఫ్ ఐ ఆర్ ద్వారా అదే పోలీస్ స్టేషన్…
Jani Master: కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూట్ చేస్తున్నప్పుడు, నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి…