Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ustad Bhagat Singh Dsp Thaman Bgm Update Pawan Kalyan

Ustaad Bhagat Singh : ఉస్తాద్ కోసం తమన్.. అధికారిక ప్రకటన

Published Date :March 4, 2026 , 6:24 pm
By Bhargav Chaganti
Ustaad Bhagat Singh : ఉస్తాద్ కోసం తమన్.. అధికారిక ప్రకటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు చేతులు కలపడం అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. ఈ సినిమాకి ఇప్పటికే రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలను అందించారు. ఇటీవల విడుదలైన ‘దేఖ్ లేంగే సాలో’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ వంటి ట్రాక్స్‌కి ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) బాధ్యతలను ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ చేపట్టనున్నారు.

Also Read : Ayesha Khan : రోజూ రేప్ చేస్తామంటున్నారు.. నటి సెన్సేషనల్ కామెంట్స్

Also Read

  • NTRNEEL : డ్రాగన్ పార్ట్ - 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
  • Raaka : అప్పుడే.. ర్యాంపేజ్ షురూ చేసిన అల్లు అర్జున్ 'రాకా'
  • NBK 112 : బాలయ్య-కొరటాల శివ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మాస్ విధ్వంసమే
  • JetLee Movie Review: జెట్ లీ మూవీ రివ్యూ

సినిమా నిర్మాణంలో జరిగిన కొన్ని సాంకేతిక జాప్యాల కారణంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కావాల్సిన రీల్స్‌ను పంపడంలో ఆలస్యమైంది. దీనివల్ల డీఎస్పీ ముందుగా అనుకున్న కాల్ షీట్స్, ఇతర ప్రాజెక్టుల బిజీ షెడ్యూల్ కారణంగా ఈ చిత్రానికి సమయం కేటాయించలేకపోయారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో పాటలు దేవి శ్రీ ప్రసాద్ మార్క్ మాస్ బీట్స్‌తో అలరించనున్నాయి. నేపథ్య సంగీతం (BGM) థమన్ తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్లకు పవర్‌ఫుల్ మ్యూజిక్‌ను అందించబోతున్నారు. నిర్మాతలు మరియు దర్శకుడు హరీష్ శంకర్ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా, సరైన సమయానికి థియేటర్లలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ‘మ్యూజికల్ కాంబినేషన్’ను సెట్ చేశారు. ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఒకే సినిమాకు పనిచేస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. టాక్సిక్ వాయిదాతో సినిమా ఒకవారం ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తమన్ ను రంగంలోకి దించారని తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Devi Sri Prasad songs
  • Mythri Movie Makers
  • Pawan Kalyan Harish Shankar Movie
  • Pawan Kalyan upcoming film
  • Thaman BGM

తాజావార్తలు

  • Shubman Gill: స్టేడియంలో కోహ్లీ-గిల్ మధ్య ఉద్రిక్తత.. కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్..

  • NDMA: మే 2న లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకంటే?

  • Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..

  • NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్

  • Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions