Ustaad Bhagat Singh: అఫీషియల్.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్!
- ఉస్తాద్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
- ఈరోజు సాయంత్రం 6. 30 ని. ట్రైలర్ రిలీజ్
- రేపు సాయంత్రం 6. 30 ని. ప్రీ రిలీజ్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్, గ్లింప్స్ అంచనాలు పెంచేయగా.. ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ముందు నుంచి చెప్పినట్టుగా.. ఉస్తాద్ ప్రీ-రిలీజ్ వేడుకను మార్చి 15న, అంటే ఈ ఆదివారం నాడు గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.
Also Read: Tamannaah: షాకింగ్.. తమన్నా బుగ్గపై అభిమాని ముద్దు, తర్వాత ఏం జరిగిందంటే?
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ఇప్పటికే దీనికి సంబంధించిన అనుమతులు మరియు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ‘ఓజి’ ఈవెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న మరో అతిపెద్ద సినిమా ఫంక్షన్ ఇదే కావడంతో అభిమానులు దీనికోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ స్పీచ్ ఎలా ఉంటుందా? అనే ఆసక్తి అందరిలోను ఉంది. ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్‌తో పాటు చిత్రబృందం మొత్తం హాజరుకానున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, తమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మరి మార్చి 19న థియేటర్లోరి రానున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: Kayadu Lohar: కాయదు కమిటెడా? నమ్మలేని కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!