Urfi Javed: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ బిగ్ బాస్ కు వెళ్లి వచ్చి కూసింత పేరు తెచ్చుకున్న ఈ భామ.. బయటికి వచ్చిన దగ్గరనుంచి ట్యాలెంట్ చూపించడమే పనిగా పెట్టుకుంది. ప్రైవేట్ పార్ట్స్ ను తప్పా.. మిగతావి అన్ని అమ్మడు విప్పి చూపించేసింది.