UI : పూజతో మొదలైన ఉపేంద్ర కొత్త చిత్రం
By Subbarao N
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కొత్త సినిమా శుక్రవారం బెంగళూరులోని గవిపుర గుట్టహళ్లిలోని శ్రీ భాండేమహాకాళి ఆలయంలో ప్రారంభమైంది. ‘యు.ఐ’ (UI) పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి ఉపేంద్ర దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ ప్రారంభోత్సవానికి కిచ్చా సుదీప్, శివ రాజ్‌కుమార్, డాలీ ధనంజయ్, సలగ విజయ్ తదితరులు హాజరయ్యారు.
పూజ తర్వాత సుదీప్ తొలి క్లాప్ తో సినిమా ఆరంభం అయింది. రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్టైనర్స్ కలసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. కన్నడ, తెలుగు, తమిళ, హందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఇది రూపొందనుంది. దీనికి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిచేయనున్నారు.
Also Read
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
- Crime Comedy Movie : మనుషులను బురిడీ కొట్టించే గొర్రెల మంద... హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న క్రైమ్ కామెడీ
- Romantic Comedy Movie OTT : మసాజ్ సెంటర్ లో మత్తెక్కించే దృశ్యాలు... ఓటీటీలోకి మలయాళ బోల్డ్ రొమాంటిక్ మూవీ
తాజావార్తలు
-
Vinesh Phogat: వినేష్ ఫోగట్‌కు బిగ్ షాక్.. ఆసియా క్రీడల నుంచి ఔట్
-
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
-
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
-
Heatwave : భారత్‌లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
-
Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..