Umapathy Ramaiah: స్టార్ హీరో కుతూర్ని లవ్‌లో పడేసి ఏకంగా హీరో అయిపోయిన కమెడియన్ కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Umapathy Ramaiah Becomes hero with Pittala Matthi : కమెడియన్ తంబి రామయ్య గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయామ్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన తమిళంలో స్టార్ కమెడియన్ అయినా డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికీ కూడా పరిచయమే. ఇక ఆయన కుమారుడు ఉమాపతి తంబిరామయ్య కూడా తమిళంలో నటుడిగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేశారు. ఇక అలా ఒక సినిమా షూట్ సమయంలో ఆయన స్టార్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ తో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమకు పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి వివాహం కూడా ఫిక్స్ అయింది. 2023లో వీరు వివాహం చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఆయన హీరోగా మారాడు. ఉమాపతి హీరోగా నటించిన తాజా చిత్రం పిత్తల మాత్తి. మాణిక్య విద్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ శరవణ ఫిలిం ఆర్ట్స్ పతాకంపై జి.శరవణన్ నిర్మించారు.
OTT News: అక్టోబర్ 13న నేరుగా ఓటీటీలోకి ఫీల్ గుడ్ ఎంటర్టైనింగ్ వెబ్ ఫిల్మ్
Also Read
సంస్కృతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలశరవణన్, వినుతాలాల్, తంబి రామయ్య, దేవదర్శిని, విద్యుత్ లేఖారామన్, ఆడుగలం నరేన్, కాదల్ సుకుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. మోసస్ సంగీతాన్ని, ఎస్ఎన్ వెంకట్ ఛాయాగ్రహణం అందించిన ఈ సినిమా ఈనెల 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇక తాజాగా ఈ సినిమా గురిఞ్చసి నిర్మాత శరవణన్ మాట్లాడుతూ ఒక యువకుడు మంచి కోసం ఏమేమి చేయాల్సి వచ్చింది వివరించే విధంగా ఈ సినిమా ఉంటుందని ఆయన అన్నారు. అతను ఏది మంచి ఏది చెడు తెలుసుకుని జీవితంలో పైకి రావడానికి ఏం చేశాడు అనే విషయాన్ని పలు ఆసక్తికరమైన సంఘటనలతో తెరకెక్కించామని ఈ సినిమాను ఈ నెల 28న తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!