Mechanic Rocky: ఆ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్న విశ్వక్ సేన్
- ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్న విశ్వక్ సేన్
- దీపావళి కానుకగా అక్టోబర్ 31 ప్రేక్షకుల ముందుకు రానుంది
Mechanic Rocky: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ జానర్‌లో వచ్చిన ఈ చిత్రం విశ్వక్‌సేన్‌కు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా అనంతరం విశ్వక్ “మెకానిక్ రాకీ” అనే సినిమా చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన విశ్వక్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31 ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: VIRAAJI: ‘విరాజి’గా వచ్చేస్తున్న వరుణ్ సందేశ్.. ట్రైలర్ను విడుదల చేసిన శ్రీకాంత్ అడ్డాల..
Also Read
అయితే తాజాగా మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ట్రయాంగల్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ కూడా ఫిమేల్ లీడ్ గా మరో కీలక పాత్రలో నటించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొందరు ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్ మరియు విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!