Trimukha: జనవరిలో ప్రేక్షకుల ముందుకు ” త్రిముఖ”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదటి సినిమాతోనే యోగేష్ అనే కుర్రాడు పాన్ ఇండియన్ ఫిల్మ్ “త్రిముఖ”తో తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఈ సినిమాలో నాజర్, సిఐడి ఆదిత్య శ్రీవాస్తవ్, సన్నీ లియోన్, మొట్టా రాజేంద్రన్, ప్రవీణ్, అషు రెడ్డి సహా ఇతరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. త్రిముఖ షూటింగ్ పూర్తి చేసుకుని జనవరి 2025లో విడుదల చేయాలని భావిస్తున్నారు. యోగేష్ మొదటి సినిమా కూడా అవకుండానే మరో రెండు సినిమాలు సైన్ చేసాడు.
“చాణుక్యం”, “బెజవాడ బాయ్స్” కూడా చేస్తుండగా చాణుక్యం సినిమా ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. బెజవాడ బాయ్స్ సినిమా జనవరి, 2025లో పొంగల్ తర్వాత షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చాణుక్యం సినిమాలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మొట్టా రాజేంద్రన్, సుమన్, వినోద్ కుమార్, ధన్య బాలకృష్ణ, శ్రవణ్, నాగ మహేష్, ప్రభాకర్ వంటి వారు నటిస్తున్నారు. ఇక బెజవాడ బాయ్స్‌లో చాలా మంది ప్రముఖ నటులు భాగం కానున్నట్టు తెలుస్తోంది.
Also Read
- Puri Jagannadh: “ఫిజిక్స్ ముందు సెల్ఫ్ కంట్రోల్ నేర్పండి”..స్కూళ్లపై పూరి జగన్నాథ్ ఫైర్..
- Ansiba Hassan: ‘జిహాదీ’ అంటూ వేధించారు.. మలయాళ నటి షాకింగ్ కామెంట్స్
- Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
- Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
- Tags
తాజావార్తలు
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
-
Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
-
Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?