Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tollywood Star Heroes On Summer Tour

Tollywood Stars : షూటింగ్స్ కు బ్రేక్.. రెస్ట్ తీసుకుంటున్న టాలీవుడ్ స్టార్లు

Published Date :May 3, 2025 , 4:39 pm
By Nagam Mallesh
  • సమ్మర్ హీట్ నుంచి రిలాక్స్
  • విదేశాల్లో స్టార్ హీరోలు
  • ఆ ఒక్కడే షూటింగ్ లో..
Tollywood Stars : షూటింగ్స్ కు బ్రేక్.. రెస్ట్ తీసుకుంటున్న టాలీవుడ్ స్టార్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tollywood Stars : టాలీవుడ్ స్టార్ హీరోలు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వరుస షూటింగ్స్ తో బిజీగా ఉండే వీళ్లు.. సమ్మర్ హీట్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. టాప్ స్టార్లు అయిన మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ లు ప్రస్తుతం సమ్మర్ టూర్ లో జాలీగా గడిపేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా షూట్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరుగుతోంది. ఈ షూట్ కు బ్రేక్ ఇచ్చిన చరణ్‌.. ప్రస్తుతం లండన్ టూర్ లో ఉన్నాడు. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరిస్తాడు. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ కాన్సర్ట్ లో పాల్గొంటాడు.
Read Also : HIT 3: ఆ లాజిక్ శైలేష్ మిస్సవలేదు బాసూ!

కాస్త గ్యాప్ దొరికితే టూర్లు వేసేయడంలో మహేశ్ ముందు వరుసలో ఉంటాడు. అసలే రాజమౌళితో సినిమా. ఒకసారి ఆ ప్రపంచంలో అడుగు పెడితే బ్రేక్ ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియదు. అందుకే దొరికిన టైమ్ ను బాగా వాడేసుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళి కాస్త బ్రేక్ ఇవ్వడంతో ఫ్యామిలీతో టూర్ వేసేశాడు. ఇంకోవైపు అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ గ్యాప్ లో బన్నీ కూడా ట్రిప్ వేసేశాడు. మొన్నటి దాకా వరుస సినిమాలతో బిజీగా గడిపేసిన ప్రభాస్.. ఇప్పుడు ఇటలీకి వెళ్లిపోయాడు. అక్కడ ఓ విలేజ్ లో సేదదీరుతున్నాడు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ప్రశాంత్ నీల్ షూట్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఓ షెడ్యూల్ కంప్లీట్ అవుతుందంట. అది అయ్యాక జూనియర్ కూడా ట్రిప్ వేసే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Nani : హిట్-3 రెండు రోజుల కలెక్షన్స్ ఇవే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • maheshbabu
  • prabhas
  • ramcharan
  • star heroes
  • Tollywood

తాజావార్తలు

  • Project Hail Mary: బాక్సాఫీస్ సంచలనం: 10 రోజుల్లోనే 2500 కోట్లు

  • AP Reorganisation : రేపు పార్లమెంట్‌లో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026

  • IndiGo CEO: ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్.. ఈయన ఎవరంటే?

  • Iran Warns US: శత్రువుల కాళ్లు నరికేస్తాం, రష్యా-చెచెన్ దళాలు సిద్ధంగా ఉన్నాయి.. ఇరాన్ వార్నింగ్..

  • Unit 8200 Israel: మొస్సాద్‌‌ను మించిన దళం.. ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ అదృశ్య సైన్యం!

ట్రెండింగ్‌

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions