Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tollywood Star Hero To Collaborate With Dhurandhar Director Aditya Dhar

Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?

Published Date :April 27, 2026 , 3:31 pm
By Bhargav Chaganti
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tollywood Star Hero: ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది అదేమంటే ధురందర్ డైరెక్టర్ కోసం ఒక స్టార్ హీరో ప్రయత్నాలు చేస్తున్నారట. బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా సాధించిన భారీ విజయం, మేకింగ్ స్టైల్ చూసి ఇండస్ట్రీలోని అగ్ర హీరోలందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమా దర్శకుడిపై పడింది. ముఖ్యంగా ఒక టాలీవుడ్ స్టార్ హీరో అయితే, ఈ డైరెక్టర్‌తో ఎలాగైనా సినిమా ఓకే చేయించుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు సమాచారం.

సదరు స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రెండుసార్లు సీరియస్‌గా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మొదట తన సన్నిహితుల ద్వారా డైరెక్టర్‌కు కబురు పంపారట. తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథ ఉంటే సిద్ధం చేయమని కోరినట్లు టాక్. ఒకసారి కాంటాక్ట్ చేస్తే సరిపోదని భావించి, రెండోసారి తనతో క్రమం తప్పకుండా సినిమాలు చేసే ఒక అగ్ర నిర్మాతను రంగంలోకి దింపినట్లు సమాచారం. ఆ నిర్మాత స్వయంగా డైరెక్టర్‌తో మాట్లాడి, అడ్వాన్స్ ఇచ్చేందుకు కూడా సిద్ధమని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక భారీ హిట్ పడగానే దర్శకులకు డిమాండ్ పెరగడం సహజం. కానీ ‘ధురందర్’ విషయంలో అది మరీ ఎక్కువగా ఉంది. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం, అది టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్ కావడం ఖాయం. అయితే ఆ స్టార్ హీరో ఎవరు? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనే విషయాలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!

Also Read

  • May 1st Releases : టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ Vs డబ్బింగ్ మూవీస్
  • Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!
  • Peddi: 'టాక్సిక్' అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ 'పెద్ది'!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aditya Dhar
  • Box Office
  • Dhurandhar
  • Dhurandhar 2
  • film nagar gossips

తాజావార్తలు

  • Fennel Sharbat Recipe: వేసవికి చల్లని ప్రత్యేక పానీయం.. షుగర్‌, మసాలా లేకుండా చిటికెలో తయారయ్యే సోంపు షర్బత్..!

  • May 1st Releases : టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ Vs డబ్బింగ్ మూవీస్

  • 5G Smart Phones Under 15000: 7,000 mAh బ్యాటరీ.. హైటెక్ ఫీచర్లతో, 15,000 బడ్జెట్‌లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

  • Best Bedsheets for Summer: వేసవి ఉక్కపోతతో నిద్రపట్టడం లేదా..? ఈ బెడ్‌షీట్‌ మార్చి చూడండి.. హాయిగా నిద్ర పడుతుంది…!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

ట్రెండింగ్‌

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions