Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరోలు రూట్ మారుస్తున్నారు. కేవలం నటనకే టైం కేటాయించకుండా రైటర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్‌గా ఫ్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకా నుండి తనలోని హిడెన్ టాలెంట్స్ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాడు రామ్ పోతినేని. ఈ మూవీలో లిరిసిస్ట్‌గా మారి ఓ సాంగ్ రాసిన రాపో.. సింగర్‌గానూ అవతారమెత్తాడు. నెక్ట్స్ దర్శకుడిగా మారబోతున్నాడు ఈ యంగ్ హీరో. తన 23వ ప్రాజెక్ట్‌తో కెప్టెన్ ఆఫ్ ది షిప్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోబోతోంది.
టాలీవుడ్లో మల్టీటాస్కులు చేస్తూ.. టాలెంట్ చూపిస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఓ వైపు యాక్టర్‌గా, మరో వైపు నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో.. ఇప్పుడు దర్శకత్వం వైపు మొగ్గు చూపుతున్నాడు. తన 13వ సినిమాకు మెగాఫోన్ పట్టబోతున్నాడు యంగ్ టాలెంట్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని సమాచారం. రియాలిటీ టైటిల్ పరిశీలనలో ఉంది.. త్వరలో అప్డేట్ ఇస్తానని రీసెంట్లీ ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. రామ్, కిరణ్ అబ్బవరం బాటలో నడుస్తున్నాడు కార్తీకేయ గుమ్మన కొండ. భజే వాయు వేగం తర్వాత కనిపించని ఈ హీరో మెగా ఫోన్ పట్టబోతున్నట్లు రీసెంట్లీ వెల్లడించాడు. బర్త్ డే సందర్భంగా టైటిల్ రివీల్ చేశాడు. పవర్ ఫుల్ టైటిల్ కంబ్యాక్‌తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. బాక్సింగ్ బేస్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు రైటర్ కమ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు కార్తీకేయ.
Also Read
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
- Suriya - Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
తాజావార్తలు
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!