శ్రీ శుభకృత్ నామ సంవత్సరం… ఈరోజు తెలుగు వారికి మరో కొత్త సంవత్సరం ప్రారంభం. తెలుగు వారు సాంప్రదాయకంగా భావించే ఉగాది పండగను దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది పండుగ చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 2, శనివారం వచ్చింది. ఈ పండగ సందర్భంగా ప్రజలు సంప్రదాయబద్ధంగా తమ ఇంటిని మామిడి ఆకులతో, పూల దండలతో అలంకరిస్తారు. రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. కొత్త బట్టలు ధరించి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి రుచిని ఆస్వాదిస్తారు. ఇక సోషల్ మీడియాలోనూ ఉగాది పండగ హడావిడి కన్పిస్తోంది. సెలెబ్రిటీలంతా ట్విట్టర్ లో తమ అభిమానులకు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు ! ఈ ఉగాది అందరికీ అన్ని శుభాలు కలిగించాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లి విరియాలని కోరుకుంటున్నాను! 💐 pic.twitter.com/oFmh1H8IWQ
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2022
తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
#ugadi2022 pic.twitter.com/4LtXx9FCjR
— JanaSena Party (@JanaSenaParty) April 2, 2022
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
Wishing everyone a Happy Ugadi, Gudi Padwa and Chaitra Sukhladi.
— Jr NTR (@tarak9999) April 2, 2022
Wishing you all a very happy Ugadi! May this day usher in love, harmony and prosperity! 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) April 2, 2022
ఈ కొత్త ఏడాది మీకు ఆనందాన్ని , ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను.
అందరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) April 2, 2022
Ugadi Subhakankshalu 😊
Here's to new hope and happiness in abundance! Have a delightful one… #HappyUgadi— Sudheer Babu (@isudheerbabu) April 2, 2022
Wishing you all a #HappyUgadi.
Love..#RAPO #TheWarriorr #TheWarriorrOnJuly14 pic.twitter.com/mrZZwB0lle
— RAm POthineni (@ramsayz) April 2, 2022
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
— Harish Shankar .S (@harish2you) April 2, 2022
Andhariki Sree Shubhakruthu nama samvatsara Ugadi subhakaankshalu 🤗🤗🤗 ❤️❤️🙏🏽🙏🏽🙏🏽
— Rahul Ravindran (@23_rahulr) April 2, 2022
అందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు 🙏🏻
Happy Ugadi Everyone 🙏🏻 pic.twitter.com/CFAr7ZxXc0
— SRIKANTH MEKA (@actorsrikanth) April 2, 2022
అందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు !! #HappyUgadhi
— Gopichandh Malineni (@megopichand) April 2, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, అంటే ఉగాది.
ఈ ఉగాది నుంచైనా మనందరికీ మంచి జరగాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను.
"శ్రీ శుభకృత్" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!
మీ మోహన్ బాబు#HappyUgadi #ఉగాది pic.twitter.com/3deIDbWYns— Mohan Babu M (@themohanbabu) April 2, 2022
అందరికి ఉగాది శుభాకాంక్షలు!
Happy Ugadi everyone!
Keep smiling 😁 pic.twitter.com/SVIhg1WXXe— Sushanth A (@iamSushanthA) April 2, 2022
అందరికీ
శ్రీ శుభకృత్ నామ
ఉగాది శుభాకాంక్షలు 💕 pic.twitter.com/GNzRaA86uF— RamajogaiahSastry (@ramjowrites) April 2, 2022
ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను
చిగురించే సంతోషాలను
విరబూసే వసంతాలను
అందించాలని ఆకాంక్షిస్తూ
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.🙏 pic.twitter.com/BGRxFhUKaS— BANDLA GANESH. (@ganeshbandla) April 2, 2022
I wish you all a very Happy Ugadi ♥️ May God bless us all with peace and positivity ♥️
— Sai Pallavi (@Sai_Pallavi92) April 2, 2022
మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!❤️ pic.twitter.com/ednyDGbiIz
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) April 2, 2022