Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News This Week Movies Are Getting Ready For Sequels Despite Of Weak Collections

This Week Movies: పార్ట్ 2 అవసరమా అధ్యక్షా?

Published Date :October 1, 2023 , 2:31 pm
By Shiva Kranthi
This Week Movies: పార్ట్ 2 అవసరమా అధ్యక్షా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ వారం రెండు సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. ఒకటి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘స్కంద’… ఇంకోటి క్లాస్ డైరెక్టర్ తీసిన మాస్ మూవీ ‘పెదకాపు 1’. ఈ రెండు సినిమాలు కూడా మాస్ ఆడియెన్స్ టార్గెట్‌గా వచ్చాయి. థియేటర్లో బోయపాటి, రామ్ చేసిన ఊచకోత మామూలుగా లేదు. తమన్ బాదుడుకు చెవులకు చిల్లులు పడుతున్నాయి. మొత్తంగా బోయపాటి మాస్ డైరెక్టర్ కాబట్టి… లాజిక్స్ లేకుండా సినిమా చూస్తే బెటర్ అనే టాక్ సొంతం చేసుకుంది స్కంద కానీ ఈ సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశాడు బోయపాటి. క్లైమాక్స్‌లో రామ్ డ్యూయెల్ రోల్ అని సర్ప్రైజ్ చేసి… సెకండ్ పార్ట్ ఉంటుందని ఫిక్స్ చేశాడు. దీంతో… పార్ట్‌ వన్‌కే మాస్ డోస్ ఎక్కువైంది, ఇలాంటి సినిమాకు సీక్వెల్ అవసరమా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి పైగా బోయపాటి అఖండ 2, సూర్యతో సినిమా, అల్లు అర్జున్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇమ్మిడియట్ గా అయితే అఖండ 2 ఉంటుంది, ఈ సినిమా అయిపోయిన తర్వాతే… స్కంద 2 ఉంటుంది కాబట్టి స్కంద2 ఇప్పట్లో కష్టమనే అంటున్నారు. ఇక శ్రీకాంత్ అడ్డాల విరాట్ కర్ణను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ… పెదకాపుని ముందే రెండు భాగాలని ప్రకటించాడు. ఇప్పుడు రిలీజ్ అయింది పార్ట్ వన్. ఈ సినిమా కూడా ఊరమాస్‌గా ఉందని అంటున్నారు. ఇది ఒక రా అండ్ రస్టిక్ పొలిటికల్ డ్రామా… మితిమీరిన హింసను భరిస్తే తప్ప… ఈ సినిమాను చూడలేమనే టాక్ సొంతం చేసుకుంది. స్కంద కలెక్షన్స్ పరంగా బాగానే రాబడుతోంది కానీ పెదకాపు అంతంతమాత్రంగానే ఉంది. ఇలాంటి సమయంలో ఈ సినిమాలకు సీక్వెల్స్ అవసరమా? అనే చర్చ జరుగుతోంది. అయితే పెదకాపు2 రావడం మాత్రం గ్యారెంటీ. స్కంద2 ఉంటుందో? లేదో చూడాలి. మరి ఈ న్యూస్ డైరెక్టర్స్ బోయపాటి, శ్రీకాంత్ అడ్డాలా వింటున్నారా? సీక్వెల్స్‌ తీసుకోస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Pedakaapu 2
  • Skanda 2
  • Skanda Collections
  • Srikanth Addala Pedakaapu 1 Collections

తాజావార్తలు

  • Praful Hinge: “రాత్రికి రాత్రే స్టార్‌డమ్”.. 4 వేల నుంచి 5 లక్షలకు.. 12 గంటల్లోనే ప్రఫుల్ హింగే ఫాలోయింగ్ బీభత్సం..

  • KVN Productions : కెవిఎన్ ప్రొడక్షన్ సినిమాలపై సెన్సార్ పగబట్టిందా.. మొన్న జననాయగన్.. నేడు కేడీ ద డెవిల్

  • Rahasya Gorak: కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ పై.. రహస్య గోరఖ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Ajinkya Rahane: అదే మా కొంపముంచింది.. ఇక మార్పులు తప్పవు!

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions