OTT : ఈ వారం ఓటీటీ సినిమాల లిస్ట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో ఈ వారం డబ్బింగ్ సినిమాల సందడి ఎక్కువగా ఉంది. ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ లాఫ్ ప్రదీప్ రంగనాధ్ హీరోగా వస్తున్న రిటర్న్ ది డ్రాగన్ నేడు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
జీ5 :
క్రైమ్ బీట్ (వెబ్‌సిరీస్) – ఫిబ్రవరి 21
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
ఆపిల్ టీవీ ప్లస్ :
సర్ఫేస్ 2 ( హాలీవుడ్ సిరీస్) – ఫిబ్రవరి 21
ఈటీవీ విన్ :
సమ్మేళనం (తెలుగు) – ఫిబ్రవరి 20
జియో హాట్‌స్టార్ :
ది వైట్ లోటస్ (వెబ్‌సిరీస్) – ఫిబ్రవరి 17
ఊప్స్ అబ్ క్యా (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 20
ఆఫీస్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 21
అమెజాన్ ప్రైమ్ :
రీచర్ 3 (వెబ్‌సిరీస్)- ఫిబ్రవరి 20
బేబీజాన్ – (హిందీ) – ఫిబ్రవరి 20
నెట్‌ఫ్లిక్స్ :
జీరోడే (వెబ్‌సిరీస్) – ఫిబ్రవరి 20
డాకు మహారాజ్ (తెలుగు) – ఫిబ్రవరి 21
తాజావార్తలు
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!