Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Third Eye Movie Completes The Shoot

Sai Kumar: నలుగురు దర్శకులతో ‘మూడో కన్ను’!

Published Date :March 9, 2023 , 1:53 pm
By Omprakash Vaddi
Sai Kumar: నలుగురు దర్శకులతో ‘మూడో కన్ను’!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Third eye: అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మూడో కన్ను’. ఈ ఆంథాలజీ మూవీకి నలుగురు దర్శకత్వం వహిస్తున్నారు. వాళ్ళే సూరత్ రాంబాబు, కె. బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, మావిటి సాయి సురేంద్రబాబు. దీన్ని సునీత రాజేందర్, ‘ప్లాన్ బి’ డైరెక్టర్ కె. వి. రాజమహి నిర్మిస్తున్నారు. నాలుగు కథలను, నలుగురు దర్శకులు తెరకెక్కిస్తున్న ఈ మూవీ గురించి సీనియర్ నటుడు సాయికుమార్ మాట్లాడుతూ, “కొత్త కథతో వస్తున్న కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా చేస్తున్నాను” అని అన్నారు. ఈ సినిమా అత్యంత ఉత్కంఠ భరితంగా ఉంటుందని మరో నటుడు శ్రీనివాస రెడ్డి తెలిపాడు.

తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ, “ఫస్ట్ టైం తెలుగు సినిమా చరిత్రలో మా యూనియన్ లో మెంబర్ షిప్ ఉన్న నలుగురు కొత్త దర్శకులను పరిచయం చేస్తున్న మా సభ్యుడు, దర్శకుడు కె. వి. రాజమహికి ధన్యవాదాలు. ఈ చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది” అని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, “సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో ఈ ఆంథాలజీని నిర్మించాం. కొత్త కాన్సెప్ట్, కొత్త టాలెంట్ తో వస్తున్న ఈ మూవీని అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఇటీవలే సినిమా షూటింగ్ ను పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేస్తాం” అని చెప్పారు. ఇందులో నిరోష, సూర్య, నాగ మహేష్ వడ్డి, నిరోష, కౌశిక్ రెడ్డి, ప్రదీప్ రుద్ర, దయానంద రెడ్డి, శశిధర్ కౌసరి, దేవి ప్రసాద్, మాధవి లత, ‘చిత్రం’ శ్రీను, సత్య శ్రీ, మధు, దివ్య, వీరశంకర్, రూప తదితరులు నటిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kashi Vishwanath
  • KV Raja mahi
  • Madhavi Lata
  • Plan B
  • Sai Kumar

తాజావార్తలు

  • Dhurandhar TheRevenge : ధురంధర్ 2 ఒక్కో టికెట్ ధర రూ. 3100 అయినా దొరకని టికెట్స్

  • Abrar Ahmed: కావ్యా మారన్ టీమ్‌లోకి ఎంట్రీ.. ట్రోల్స్‌పై పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ స్పిన్నర్ షాకింగ్ రియాక్షన్!

  • Dhurandhar2 : ‘ధురంధర్ 2’ ప్రీమియర్స్.. ఇంకా అందని కంటెంట్.. షోలు రద్దయ్యే ఛాన్స్?

  • IPL Umpires Salary: ఆటగాళ్లకే కాదు.. అంపైర్లకు కూడా కళ్లు చెదిరే జీతాలు.. ఒక మ్యాచ్‌కు వారి ఫీజు ఎంతంటే.?

  • Dhurandhar TheRevenge : ధురంధర్ 2 మొదటి రోజు కలెక్షన్స్.. బాహుబలి, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్?

ట్రెండింగ్‌

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!

  • 8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions