STAR HERO : డైరెక్షన్ లో వేలుతో పాటు అన్ని పెట్టేస్తున్న స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాండిల్ వుడ్ స్టాండర్డ్స్ మార్చేసిన హీరో యశ్. వంద కోట్లు కొల్లగొట్టడం గగనం అనుకునే కన్నడ చిత్ర సీమలో కేజీఎఫ్‌తో రూ. 250 కోట్లు కేజీఎఫ్2తో రూ. 1200 కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించి కన్నడ ఇండస్ట్రీకి ఓ సరికొత్త గుర్తింపు తెచ్చాడు. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో కాస్త గ్యాప్ ఇచ్చి టాక్సిక్ అనే ఫిల్మ్ స్టార్ట్ చేశాడు. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాను డైరెక్షన్ చేసే బాధ్యతలు లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ చేతికి అప్పగించాడు. 2023లో స్టార్టైన ఈ మూవీ షూటింగ్ ఈ మధ్య క్లైమాక్స్‌కి చేరిందని సమాచారం. కానీ అదే టైంలో టాక్సిక్ షూటింగ్‌పై వస్తున్న వార్తలు ప్రాజెక్టుపై అంచనాలు తగ్గించేస్తున్నాయి.
Also Read : Jailer 2 : జైలర్ 2 రిలీజ్ డేట్ చెప్పేసిన సూపర్ స్టార్ రజనీ
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
ముంబయిలో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న టాక్సిక్ ఇప్పుడు బెంగళూరులో చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన పార్ట్ పట్ల యశ్ సంతృప్తిగా లేడన్నది టాక్. స్క్రిప్ట్ రీ రైట్ చేస్తున్నాడని, కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మేకింగ్ అండ్ టేకింగ్ పట్ల అసంతృప్తితో ఉన్నాడని టాక్. ఇప్పటికఏ కంప్లీట్ అయిన రెండు మేజర్ షెడ్యూల్స్ రష్‌ని పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. టాక్సిక్ విషయంలో దర్శకురాలి పనిలో వేలు పెట్టి.. షూటింగ్ కంటే.. రీ షూట్స్ పై కాన్సట్రేషన్ చేస్తున్నాడట రాఖీ బాయ్. స్క్రిన్ ప్లేలో మార్పులు, చేర్పుల వల్ల షూటింగ్ డిలే అవుతోందట. ఇప్పటికే ఈ సినిమాపై 200 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టిందట కేవిఎన్ ప్రొడక్షన్స్. రుక్మిణీ వసంత్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషీ లాంటి బ్యూటీలు నటిస్తోన్న ఈ సినిమా అనుకున్న టైంలో షూట్ కంప్లీట్ కాకవడంతో నెక్ట్స్ ఇయర్ మార్చికి సినిమా రిలీజ్ కావడం డౌటే అని టాక్.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..