Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ చిత్రసీమలో మరో సంచలనం నమోదైంది. స్టార్ హీరో నివిన్ పౌలి నటించిన సరికొత్త చిత్రం ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజా వసూళ్లతో ఈ చిత్రం కేరళ రాష్ట్రంలో ఏకంగా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి కేరళ బాక్సాఫీస్ చరిత్రలోనే ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. చాలా ఏళ్ళ క్రితం ప్రేమమ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన నివిన్ పౌలి మరోసారి ఇప్పుడు బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ తో ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసాడు.
కుటుంబ కథాంశంతో, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్లలోకి వచ్చిన నాటి నుండి రికార్డు స్థాయి ఆక్యుపెన్సీతో కేరళలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ వర్గాలను ఆశ్చర్యపరిచే రీతిలో బాక్సాఫీస్ నంబర్లను నమోదు చేస్తోంది. కేరళలో రూ. 130 కోట్ల మార్కును దాటినప్పటికీ ఈ చిత్రం జోరు ఎంతమాత్రం తగ్గలేదు. ఇదే ఊపు కొనసాగితే కేరళ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు, ఓవర్సీస్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే రూ. 288 కోట్లకు పైగా వసూలు చేసి, అతిత్వరలోనే రూ. 300 కోట్ల క్లబ్లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది. మలయాళ సినిమా పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డును తిరగరాసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్న ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది.
Also Read
- Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
- Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
- 418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Kiren Rijiju: “ఆ విషయంలో తగ్గేదేలే”.. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
-
BRICS 2026: “ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం”.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
-
BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
-
Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?