Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Telugu Hero Playing Key Role In Dhanush Captain Miller

Captain Miller: ధనుష్ సినిమాలో తెలుగు హీరో.. ఎవరో తెలుసా?

Published Date :September 17, 2022 , 6:02 pm
By NTV WebDesk
Captain Miller: ధనుష్ సినిమాలో తెలుగు హీరో.. ఎవరో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telugu Hero Playing Key Role In Dhanush Captain Miller: మల్టీస్టారర్, పాన్ ఇండియా సినిమాలతో పాటు ఓటీటీ పుణ్యమా అని.. సినీ పరిశ్రమల మధ్య బార్డర్లు చెరిగిపోయిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే తమ సినిమాల్లో పరభాష హీరోల్ని తీసుకుంటున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇలా తీసుకోవడం వల్ల ఆ ఇండస్ట్రీలోనూ మార్కెట్ కలిసొస్తుందన్నదే ముఖ్య ఉద్దేశం. ఇదే స్ట్రాటజీని తన తదుపరి సినిమాకు ధనుష్ సినిమా మేకర్స్ అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే.. వాటిల్లో కెప్టెన్ మిల్లర్‌కి ఇండస్ట్రీలో అప్పుడు విపరీతమైన బజ్ ఏర్పడింది. 1990-40ల బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ పీరియడ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాని తెలుగులోనూ గ్రాండ్ స్కేల్‌లో విడుదల చేయాలన్న ఉద్దేశంతో.. ఓ తెలుగు హీరోని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫైనల్‌గా సందీప్ కిషన్‌ని ఎంపిక చేసినట్టు తెలిసింది. అతడు ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్నాడట! ఇతని కంటే ముందు ఇద్దరు, ముగ్గురు యువ హీరోల్ని పరిశీలించారు. అందునా, తమిళ ప్రేక్షకులకు సుపరిచితులైన నటుల్ని సంప్రదించారట! చివరికి సందీప్ కిషన్ ఓకే చెప్పడంతో, అతడ్ని ఫైనల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అతడొక మంచి నటుడు కావడం, తమిళంలోనూ పలు సినిమాల్లో నటించడంతో.. సందీప్‌ని ఎంపిక చేశారట! ఇప్పుడున్న పరిస్థితుల్లో సందీప్ కిషన్‌కి ఇది మంచి ఆఫరేనని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అతని కెరీర్ ఒడిదుడుకులతో సాగుతోంది. ఒకవేళ ఈ పాత్ర కనుక క్లిక్ అయితే, సందీప్ కెరీర్ ఊపందుకోవడం ఖాయం.

కాగా.. అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ పీరియడ్ సినిమానను సత్య జ్యోతి ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ బహుభాషా చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో ధనుష్ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటించనుందని సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arun Matheshwaran
  • Captain Miller
  • Dhanush
  • Priyanka Arul Mohan
  • Sundeep Kishan

తాజావార్తలు

  • Coca‑Cola Price: యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న కోకా కోలా ధరలు..

  • West Bengal Elections: ఎన్నికల ఫలితాలపై సంచలన రిపోర్ట్.. ఈసారి ఏ పార్టీ గెలవబోతుందంటే..!

  • Ganja Murders: మత్తులో మృగాళ్లు.. భాగ్యనగరంలో గంజాయి బ్యాచ్‌ల వీరంగం.. రెండు రోజుల్లో ఇద్దరి బలి!

  • Markapur: కుటుంబ కలహం.. మామను చంపిన అల్లుడు..

  • Rangareddy: చనిపోయిన తల్లిపై పడి ఏడ్చి.. నిస్సహాయంగా కుప్పకూలిన చిన్నారి..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions