Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Telangana High Court Suspends Og Ticket Hike What About Bookings

OG : ఓజీ టికెట్లు కొన్నవాళ్ల పరిస్థితేంటి..?

Published Date :September 24, 2025 , 4:47 pm
By Nagam Mallesh
  • హైకోర్టు ఉత్తర్వులు
  • మెమో సస్పెండ్
  • ఆల్రెడీ బుక్ చేసుకున్న ఫ్యాన్స్
OG : ఓజీ టికెట్లు కొన్నవాళ్ల పరిస్థితేంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

OG : ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పుడు టికెట్ల ధరలను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. 24న రాత్రి ప్రీమియర్స్ టికెట్లను రూ.800, తొలి వారం రోజుల పాటు అంటే అక్టోబర్ 4 దాకా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 పెంచుకుని అమ్ముకునేందుకు ఆల్రెడీ మెమో ఇచ్చారు. ఇప్పుడు అది లేదు కాబట్టి.. టికెట్లు కొన్న వారి పరిస్థితి ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ ప్రీమియర్స్ కోసం చాలా మంది టికెట్లను కొనుక్కుని వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్లకు మూవీ టీమ్ రీఫండ్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Read Also : Priya Shetty : ఇందుకే బిగ్ బాస్ కు వద్దన్నాం.. ప్రియాశెట్టి పేరెంట్స్ ఎమోషనల్

ఇక ఫస్ట్ డే ఫస్ట్ షోతో పాటు సెకండ్ షోలకు చాలా మంది అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు. వాళ్లు పేమెంట్స్ కూడా చేసేశారు. మరి వాళ్ల పరిస్థితి ఏంటి. వాళ్లంతా పెంచిన రేట్లు చెల్లించారు కదా. ఇప్పుడు తగ్గించిన రేట్లకు వాళ్లకు టికెట్లు అందించి మిగతా అమౌంట్ వాపస్ ఇస్తారా.. లేదంటే ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినవాటికి సంబంధం లేదు అంటారా అనేది తెలియాలి. పవన్ కల్యాణ్‌ సినిమాకు ఇలాంటి షాక్ తగలడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ ఇలాంటిది జరగలేదు. రేట్లు తగ్గిస్తే కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఒకవేళ సినిమా హిట్ అయితే కలెక్షన్లకు ఢోకా ఉండకపోవచ్చు.

Read Also : Katrina Kaif : తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • OG advance bookings
  • OG collections
  • OG controversy
  • og movie
  • OG ticket prices

తాజావార్తలు

  • Donald Trump: పిచ్చి బాస్టర్డ్స్.. హార్మూజ్‌ను తెరవండి.. లేకపోతే విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం

  • Nepal Petrol Crisis: ఇంధన కొరత వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారానికి రెండు రోజులు సెలవులు..!

  • US-Iran War: సొంత రెస్క్యూ విమానాలను కూల్చిన అమెరికా.. కారణం ఏమిటంటే..?

  • SRHvsLSG : ఉప్పల్‌లో లక్నో నవాబుల హవా.. సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • RCB Vs CSK: టాస్ గెలిచిన CSK.. ఆర్సీబీ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions