సంక్రాంతి సీజన్ లో కాస్త ముందుగానే మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకి వస్తున్నారు. జనవరి 12న బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో థియేటర్స్ లోకి వస్తుంటే ఒక్క రోజు గ్యాప్ తో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. వ
నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేస్తే బీ, సీ సెంటర్స్ విజిల్స్ తో మోతమోగడం గ్యారెంటీ. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సింహా, అఖండ సినిమాలే అందుకు ఉదహరణ. బాలయ్య ఫ్యాక్షన్ జానర్ లో చేసిన సినిమా చేస్తే, సీడెడ్ లో బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఈ మాటని మరోసారి నిరూపించడానికి బాలయ్య సంక్రాం