Tejeswi Madivada: ఎద అందాలు,థండర్ థైస్‌తో రచ్చ చేస్తున్న తేజస్వి మదివాడ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ పేరు అందరికి తెలిసే ఉంటుంది.. చాలా వరకు సోషల్ మీడియాతోనే సాహవాసం చేస్తుంది. ఆమె బోల్డ్ గా అందాల ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ఏ రేంజులో ఉంటాయో చెప్పనక్కర్లేదు.. కుర్రాళ్లకు ఫుల్ మీల్స్ పెడుతుంది.. తేజస్వి మదివాడ తాజాగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఓ వైపేమే అందాల ప్రదర్శన చేస్తుంది. చూడ్డానికి ఐటెమ్ గర్ల్ లా ఉంది. కానీ మరోవైపు చెప్పు చూపించింది. సిట్టింగ్ పొజిషియన్‌లో తేజస్వి ఇలాంటి షాకింగ్ పోస్ట్ పెట్టడం షాక్ కు గురించేస్తుంది..
తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్‌లో తేజస్వి అందాలు మైండ్ బ్లోయింగ్‌గా ఉండటం విశేషం. సైడ్‌లో ఎద అందాలను చూపించింది.. ఎద అందాలతో, థైస్ అందాలతో ఉన్న హాట్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్ చేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్ సోషల్ మీడియాని ఊపేస్తుంది.. ఈ ఫోటో పై యాంకర్ శ్రీముఖి స్పందించడంతో ఫోటో వైరల్ అవుతుంది.. దీన్ని చూసిన నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు..
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
తేజస్వి అందాల ట్రీట్ కి మాత్రం పండగ చేసుకుంటున్నారు. బొద్దుగా, హాట్‌గా, సెక్సీగా, బోల్డ్ గా ఆమె ఇచ్చిన ప్రదర్శన కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. టీనేజర్లకి నిద్రలేకుండా చేస్తుంది. ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తుంది.. వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది.. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక బిజీ అవుతుందని అందరు అనుకున్నారు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా బిజీ అయ్యింది.. చివరగా ఆమె `కమిట్మెంట్`అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.. బిబి జోడి లో చివరగా కనిపించింది..
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..

