TFCC Elections: సంతోషపడాలో, సిగ్గుపడాలో తెలియట్లేదు.. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై తమ్మారెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammareddy Bharadwaja Sensational Comments On Telugu Film Chamber Of Commerce Elections: ఆదివారం టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. కౌంటింగ్ సాయంత్రం 4 గంటలకు, ఫలితాలు సాయంత్రం 6 గంటలకు వెల్లడి కానున్నాయి. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో.. ఈసారి అధ్యక్ష బరిలో నిర్మాతలు దిల్‌రాజు, సీ కల్యాణ్ పోటీ పడుతున్నారు. టీఎఫ్సీసీలోని నాలుగు విభాగాల్లో (ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూషన్, స్టూడియో, ఎగ్జిక్యూటివ్) సభ్యులు.. ఇందులో ఓటర్లుగా ఉంటారు. మొత్తం 1600 మంది సభ్యులుండగా.. దాదాపు 900 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Jailer: రజినీ హుకుమ్ జారీ చేసాడు
Also Read
ఇదిలావుండగా.. ఈ ఎన్నికలపై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు చూస్తుంటే సంతోషపడాలో, ఏడ్వాలో తెలియడం లేదన్నారు. ఇప్పటివరకు తాను ఎన్నో ఎన్నికలు చూశానని, ప్రెసిడెంట్‌గా కూడా గెలిచానని గుర్తు చేసుకున్నారు. కానీ.. లోపల, బయట వాతావరణంచూస్తుంటే.. ఛాంబర్ ఎదిగిందని సంతోసహాపడాలా? లేక జనరల్ ఎన్నికల తరహాలో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయని సిగ్గుపడాలో అర్థం కావడం లేదన్నారు. అసలు సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో, ఎందుకు కొట్టుకుంటున్నారో తనకు తెలియదన్నారు. తాను ఛాంబర్లో చాలా సంవత్సరాలు పని చేశానని, తన తండ్రి కూడా పని చేశారని అన్నారు. ఛాంబర్ అనేది అన్ని సెక్టార్స్‌కి మంచి చేయటానికి ఉందని, అయితే ఎలక్షన్స్ కాంపెయిన్ చూస్తుంటే భయమేస్తుందని వెల్లడించారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.
Kiara Advani: ఆ కోరిక కోసం తహతహలాడుతున్న కియారా.. ఎప్పుడు తీరుతుందో?
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..