Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tamil Star Director Targeting Khans

Bollywood : ఖాన్స్‌ను టార్గెట్ చేస్తోన్న తమిళ స్టార్ డైరెక్టర్

Published Date :March 24, 2025 , 2:29 pm
By subbarao kilari
Bollywood : ఖాన్స్‌ను టార్గెట్ చేస్తోన్న తమిళ స్టార్ డైరెక్టర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కోలీవుడ్‌లో వర్సటైల్ ఫిల్మ్ మేకర్లు ఎవరంటే.. లోకేశ్, కార్తీక్ సుబ్బరాజ్, అట్లీ, నెల్సన్, వెట్రిమారన్ అంటూ చెప్పుకుంటున్నాం కానీ  వీరందరి కన్నా ముందే ఓ మూసలో కొట్టుకుపోతున్న తమిళ సినిమా దశ దిశను మార్చిన దర్శకుడు మురుగుదాస్. బాక్సాఫీస్ కలెక్షన్ అంటే ఇవి అని గజినితో టేస్ట్ చూపించాడు. ఇక్కడే కాదు గజినీ రీమేక్‌తో బాలీవుడ్‌కు కూడా ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీని అందించాడు. అటు కోలీవుడ్  ఇటు నార్త్ బెల్ట్‌లో పాపులారిటీ తెచ్చుకున్న ఈ స్టార్ డైరెక్టర్ ప్రజెంట్ సల్మాన్ ఖాన్‌తో సికిందర్ తెరకెక్కిస్తున్నాడు.

Also Read : kiccha Sudeep : దూకుడు పెంచుతోన్న కిచ్చా.. హిట్ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్

దర్బార్ ఫెయిల్యూర్ తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న మురుగుదాస్ సికిందర్‌ను తెరకెక్కిస్తున్నారు. హిందీలో అతడికి ఇది ఫోర్త్ డైరెక్టోరియల్ వెంచర్. సల్మాన్ ఖాన్‌తో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్.ఈద్ సందర్భంగా సినిమా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో అప్ కమింగ్ సినిమాల ముచ్చట్లను పంచుకున్నాడు. సికిందర్ కంప్లీట్ కాగానే శివకార్తీకేయన్ సినిమాకు షిఫ్ట్ అవుతాడట. అలాగే అమీర్ ఖాన్‌తో గజిని సీక్వెల్ కూడా ఉండబోతుందని చెప్పాడు. ఇప్పటికే చర్చలు జరిగాయని పేర్కొన్నాడు. గజిని 2 చేయబోతున్నట్లు మురుగదాస్ ఎనౌన్స్ చేశారో లేదో రూమర్లు స్టార్టయ్యాయి. ఈ సినిమాను బైలింగ్వల్‌గా తెరకెక్కించనున్నారని తమిళంలో సూర్యతో, హిందీలో అమీర్‌తో తీయబోతున్నారన్న మేటర్ సర్క్యులేట్ అవుతుంది. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌తో పాటు షారూఖ్ ఖాన్‌కు కూడా టార్గెట్ చేయబోతున్నాట మురుగదాస్. షారూక్‌ని డైరెక్ట్ చేసే అవకాశం కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని  సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood
  • Murugadoss
  • Sajid Nadiadwala
  • Shah Rukh Khan
  • Sikandar Movie

తాజావార్తలు

  • Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..

  • Dacoit Trailer : అందరూ మహేష్ బాబులు అయిపోదామనే?

  • CM Chandrababu: అమరావతి రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష.. సీఎం తీవ్ర అసంతృప్తి..

  • Pakistan: పాకిస్తాన్‌కు భారీ షాక్.. అప్పు చెల్లించాలని యూఏఈ ఒత్తిడి..

  • Raghav chadha: ‘‘నేను గాయపడ్డాను..’’.. ఆప్‌కు ధురంధర్ స్టైల్‌లో రాఘవ్ చద్దా రిప్లై..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions