Tamannah: బాహుబలి సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్నా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకోని వెళ్లారు రాజమౌళి.కాగా ఈ సినిమాలో తమన్నా కూడా ముఖ్య పాత్రలో నటించినప్పటికి ప్రభాస్, రానా స్థాయిలో ఆమెకు అంతగా ఫేమస్ కాలేదు.. ఈ విషయం పై తాజా ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది.తమన్నా. ఈ సందర్భంగా తమన్నా చెబుతూ .. తాను యాక్షన్ చిత్రాల్లో నటించిన కూడా క్రెడిట్ మాత్రం అంతగా రాలేదని చెప్పుకొచ్చింది తమన్నా. బాహుబలి సినిమా విషయంలో ప్రభాస్ మరియు రానాకు ఆ క్రెడిట్ దక్కడం మాత్రం న్యాయమని ఆమె వెల్లడించింది. ఎందుకంటే ఆ సినిమా కోసం వాళ్లిద్దరూ చేసిన దానితో పోలిస్తే తన పాత్ర ఎంతో తక్కువని తెలిపింది. అయినప్పటికీ అలాంటి భారీ సినిమాలో తాను పోషించిన అవంతిక పాత్రకు లభించిన క్రేజ్ కి అందరికి కృతజ్ఞతలు తెలిపింది. ఇకపోతే గత ఏడాది ఈమె ఎఫ్ 3 మరియు గుర్తుందా శీతకాలం వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ బాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తోంది. సినిమాల తో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ఎంతో బిజీ గా గడుపుతోంది మిల్క్ బ్యూటీ. ఈ మధ్యనే తాను నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా విడుదలైంది. ఆ వెబ్ సిరీస్ లో విజయ్ వర్మ తో ఆమె బోల్డ్ సీన్స్ లో కూడా నటించింది. అంతే కాకుండా ఈ మధ్య వీరిద్దరూ రిలేషన్ లో వున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలు నిజమే అంటూ ఒక స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది తమన్నా.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.. అలాగే తలైవా రజినీకాంత్ తో నటించిన జైలర్ సినిమా ఆగస్టులో విడుదల కానున్నట్లు సమాచారం.
Also Read
- Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
- Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
- Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
- King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
తాజావార్తలు
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్‌పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
-
Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడుల జోరు.. ఇన్వెస్ట్ తెలంగాణకు వార్ రూమ్
-
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
-
UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..