Rudramambapuram: హాట్ స్టార్ స్పెషల్ ‘రుద్రమాంబపురం’ మంత్రి తలసాని ప్రశంశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani Congratulates Rudramambapuram Team: ఈ మధ్య కాలంలో కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో కంటెంట్ ను బేస్ చేసుకుని ఎన్‌వీఎల్ ఆర్ట్స్ బ్యానర్ పై నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం. మహేష్ బంటు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్ అందించి ఆయనే కీలక పాత్రలో నటించడం గమనార్హం. ఇక శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము ప్రధాన పాత్రల్లో వచ్చిన `రుద్రమాంబపురం హాట్ స్టార్ లో అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా యూనిట్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు.
LGM Trailer: పెళ్లి కోసం సాటి మగాడి తిప్పలే ‘ఎల్‌జీఎం’.. ఆసక్తికరంగా ట్రైలర్
Also Read
- Peddi Controversy : 'పెద్ది' ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్... ఏమన్నారంటే?
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు , ఆచారాలు, వారి కష్ట సుఖాల మీద వచ్చిన రుద్రమాంబపురం సినిమా బాగుందని అన్నారు. ఈ సినిమా యూనిట్ సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత నండూరి రాము మాట్లాడుతూ రుద్రమాంబపురం సినిమా డిస్నీ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతోందని, సినిమా చూసిన అందరూ బాగుంది అంటున్నారని అన్నారు. ప్రస్తుతం సినిమా హాట్ స్టార్ లో టాప్ లో ట్రేండింగ్ అవుతుందని, థియేటర్స్ లో రావాల్సిన సినిమా ఇదని అంటుంటే ఆనందంగా ఉందని అన్నారు. నటులు అజయ్ ఘోష్, రాజశేఖర్ పోటీ పడి నటించారని పేర్కొన్న ఆయన రుద్రమాంబపురం సినిమాకు రివ్యూ స్ కూడా బాగున్నాయని అన్నారు. త్వరలో మా NVL బ్యానర్ నుండి మరో సినిమాను అనౌన్స్ చెయ్యబోతున్నామని అన్నారు.
తాజావార్తలు
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!