Tabu: పెళ్లి పై మొట్టమొదటి సారిగా రియాక్ట్ అయిన హీరోయిన్ టబు..!
- పెళ్లి పై టబు రియాక్ట్
- మగాడి అవసరం కేవలం దాని కోసం మాత్రమే
- టబు బోల్డ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ పాపులర్ హీరోయిన్ టబు గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో వెంకటేష్ సరసన ‘కూలి నెంబర్ వన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, చెన్నకేశవరెడ్డి ,ఆవిడే మా ఆవిడ, తదితర చిత్రాల్లో నటించింది. ఇప్పటికి కూడా తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది టబు. కెరీర్ పరంగా ధూసుకుపోతున్నప్పటికి టబు పర్సనల్ లైఫ్ లో మాత్రం అభిమానులను నిరాశపరుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 50 ఏళ్లు పైన అవుతున్నప్పటికీ వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉంది..వివాహమంటే మాత్రం నో అంటుంది టబు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మ్యరెజ్ పై తన ఒపీనియన్ ని క్లియర్ గా చెప్పేసింది.. ‘తోడు లేకుండా ప్రస్తుతం బాగానే ఉన్నాను. మగాడి అవసరం కేవలం పడక గదిలో మాత్రమే ఉంటుంది. ఒక మగాడు బెడ్ షేర్ చేసుకోవాలని మాత్రమే కోరుకుంటాడు.. కానీ లైఫ్ లో కాదు. అందుకే నాకు పెళ్లి పై ఎలాంటి ఆసక్తి లేదు.’ అంటూ వెల్లడించింది. టబు చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ కి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో తన మాటలపై కొంతమంది పాజిటివ్‌గా స్పందించగా మరికొంతమంది ఈమెను విమర్శిస్తున్నారు. ‘53 ఏళ్లు అయినా తన అందంతో మగాళ్లకు హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికి తరగని అందాన్ని మెయింటైన్ చేస్తుంది’ టబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది ‘తోడు ఉండాలి మీకంటూ ఒక పర్యావరణ ఉంటే బాగుంటుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి టబు మాటలు వింటుంటే సింగిల్ గానే ఉండాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు