Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Syed Sohel Emotional About Mr Pregnant

Bigg Boss Sohel: ఏందిరా ఈ తేడాగాడు అని ఏడిపించారు..

Published Date :July 31, 2023 , 10:19 pm
By Roja Pantham
Bigg Boss Sohel: ఏందిరా ఈ తేడాగాడు అని ఏడిపించారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bigg Boss Sohel:సయ్యద్ సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై, చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ షో లో మెహబూబ్ తో మంచి స్నేహాన్ని ఏర్పరచుకొని ఫ్రెండ్షిప్ కి నిదర్శనంగా నిలిచారు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాక సోహెల్ కు వరుస సినిమా అవకాశాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే లక్కీ లక్ష్మణ్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు సోహెల్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత ఆర్గానికి మామా.. హైబ్రీడ్ అల్లుడు అంటూ వచ్చాడు. ఇది కూడా పరాజయాన్ని అందుకుంది. అయినా తగ్గేదేలే అంటూ సోహెల్ వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. శ్రీనివాస్ వింజ‌నంపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సోహెల్ సరసన రూప హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

SJ Suryah: శ్రీదేవి తరువాత ఆమెనే.. పవన్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

ఆగస్టు 18న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే సోహెల్, ఇంకా చిత్రం బృందం బుల్లితెరపై సుమ నిర్వహిస్తున్న ఒక షోకి హాజరయ్యి సందడి చేశాడు. అయితే చివర్లో ఈ సినిమా ఒప్పుకోవడంతో తనను అవమానించారని ఎమోషనల్ అయ్యాడు. ” లైఫ్ లో ముందుకెళ్లాలి.. యాక్సెప్ట్ చేస్తారా లేదా..? రియాల్టీ షో నుంచి వచ్చాడు, చిన్న స్క్రీన్ నుంచి వచ్చాడు అని అంటూ ఉంటే భయమేస్తూ ఉంటుంది. ఈ సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు, ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ఏందిరా ఈ తేడా గాడు.. అది ఇది అంటూ చాలా హేళన చేశారు”.. అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో సుహేల్ అలాంటి హిట్ను అందుకుంటాడో చూడాలి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bigg Boss Sohel
  • Mr Pregnant
  • suma
  • Tollywood News

తాజావార్తలు

  • Vishnu Priya : విష్ణు ప్రియా అందాల వేడికి సోషల్ మీడియా షేక్

  • Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఫైర్‌..

  • Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

  • No Traffic Lights Country: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ కంట్రీ ఏదంటే..?

  • Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్‌ ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions