Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్స్ పరిమెంట్స్, మేకోవర్స్ వల్ల కల్లెక్షన్స్ రావని కంగువా, రెట్రో చిత్రాలతో త్వరగానే బోధపడింది సూర్యకు. అందుకే ఓల్డ్ ఫార్మాట్లోకి వచ్చేసి యాక్షన్ ఎంటర్టైనర్ కరుప్పుతో హిట్ కొట్టేశాడు. తన నుండి తమిళ ఫ్యాన్స్ కమర్షియల్ యాంగిలే కోరుకుంటున్నారని గ్రహించిన సూర్య నెక్ట్స్ కూడా అదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నాడు.
వెంకీ అట్లూరితో కలిసి ఫక్తు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా విశ్వనాథ్ అండ్ సన్స్‌తో ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సూర్య. ఏజ్ గ్యాప్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతోంది ఈ ఫిల్మ్. అలాగే ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్‌తో సూర్య 47 ఫినీష్ చేశాడు. ఇది కూడా యాక్షన్ మూవీగా తెరకెక్కించబోతున్నాడట దర్శకుడు. జై బీమ్ ఫేం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సూర్య 48 సోషల్ డ్రామాగా రాబోతోందని సమాచారం. తనపై ప్రయోగాలను చేసుకోవడం మానేసి.. కథల సెలక్షన్స్‌లో డిఫరెన్స్ చూపిస్తున్నాడు సూర్య. ఓ వైపు డిఫరెంట్ కంటెంట్ ప్లస్ కమర్షియల్ యాంగిల్ మిస్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇక ఈ జులై 23న సూర్య బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు బోలెడు ట్రీట్స్ ఉన్నాయని తెలుస్తోంది. విశ్వనాథ్ అండ్ సన్స్ నుండి సూర్య పాడిన సాంగ్‌తో పాటు, 47వ ప్రాజెక్ట్‌కు సంబంధించి టైటిల్ రివీలయ్యే ఛాన్స్ ఉందని కోలీవుడ్ బజ్.
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న'OG'
- Ravi Teja : నాకు ఆ హీరోయినే కావాలంటున్నరవితేజ.. మాకొద్దంటున్న ఫ్యాన్స్
- Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
తాజావార్తలు
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!